జ్యోతిష పండితులు చెప్పిన దాని ప్రకారం నాగదేవత ఆగ్రహిస్తే సర్పదోషం( Sarpa Dosham ) కలుగుతుంది.సర్పానికి తలను రాహు అని, తోకను కేతువు అని అంటారు.
రాహు ఎప్పుడు ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటుంది.ఆకలితో ఉంటుంది.
గందరగోళం చేస్తుంది.కేతు మాత్రం సమస్యల్ని అధిగమిస్తూ ఉంటుంది.మోక్షం పొందుతుంది.చుట్టూ ఉన్న పర్యావరణాన్ని ఎవరైనా నాశనం చేస్తే రాహుకు( Rahu ) ఆగ్రహం వస్తుంది.అలాగే సర్పాలకు అత్యంత ఎక్కువ శక్తి ఉంటుంది.అవి ప్రకృతి శక్తులను రక్షిస్తూ ఉంటాయి.
ముఖ్యంగా చెప్పాలంటే రాహువు పట్టిన మహిళలు శుభ్రతను ఇష్టపడతారు.హై లైఫ్ స్టైల్ ఉండాలనుకుంటారు.
వివాహమైన తర్వాత కూడా మగవాళ్ళను ఆకర్షించాలి అని అనుకుంటారు.అదే కేతువు( Ketu ) పట్టిన మగవాళ్ళు అయితే స్వార్థంతో ఉంటారు.ప్రతి మహిళను మోసం చేయాలని చూస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే కేతు పట్టిన మహిళలైతే స్వతంత్రంగా ఉంటారు.
అన్ని స్వయంగా చేసుకుంటారు.వారు తమ భాగస్వామిని త్వరగా కోల్పోతారు.
అంటే విడాకులు ఇవ్వడం, వితంతు అవడం వంటివి జరుగుతాయి.కేతువు పట్టిన మగవాళ్ళు అయితే మతపరమైన తత్వ భావనలతో ఉంటారు.
తమ భాగస్వాములకు వారు మర్యాదగా గౌరవ సూచకంగా ఉండరు.

వారు విడాకులు ( Divorce ) తీసుకున్న వారిని, వితంతువులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు.ఇంకా చెప్పాలంటే అంతక్రియలు ఆలస్యంగా జరిగిన, అపరిచితుల ద్వారా జరిగిన ఈ దోషం చుట్టుకునే ప్రమాదం ఉంటుంది.అంతక్రియలప్పుడు చితిపై శరీరంలోని అన్ని అవయవాలు కాలక పోతే ఈ దోషం రావచ్చు.
వ్యక్తి బాంబు దాడిలో చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న, హత్య జరిగిన, విషం తాగి చనిపోయిన సర్ప దోషం పట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.పూర్వీకులు ( Ancestors ) పుట్టకముందే బిడ్డను చంపేస్తే అది కూడా సర్ప దోషానికి దారితీస్తుంది.

సర్ప పరిహార పూజను చేయడం వల్ల సర్ప దోషాన్ని నివారించవచ్చు.ఆ తర్వాత స్నానం చేయాలి.మహా శివున్ని రోజు పూజించాలి.శివలింగం పై( Shivalingam ) నీరు, పాలు పోయాలి.ఓం నమఃశివాయ అని 108 సార్లు రోజు జపించాలి.పంచముఖ సర్ప విగ్రహానికి ప్రతి మంగళవారం, శనివారం పూజ చేయాలి.
ఇలా 18 వారాలు చేయాలి.ఇంట్లో నెమలి నెమలిపించం ఉంచుకోవాలి.
నాగపంచమి రోజు మహాభారతం చదవాలి.నవగ్రహ దేవాలయాలు, రామేశ్వరం, కుంభకోణం లాంటి దేవాలయాలలో ప్రార్థనలు చేయాలి.42 బుధవారలు పప్పులను పేదలకు దానం చేయాలి.