మన దేశంలో చాలా మంది ప్రజలు తెలుగు పంచాంగం( Telugu Panchangam ) కచ్చితంగా నమ్ముతారు.ఎందుకంటే తెలుగు పంచాంగం కచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కిస్తారు.
ఈ పంచాంగం ప్రకారం శుభ సమయాల గురించి అ శుభ సమయాల గురించి దుర్ముహుర్తం సమయం, యమగండం సమయం, రాహుకాల సమయం, సూర్యాస్తమయం, ఇలాంటి వాటి గురించి పండితులు ప్రజలకు చెబుతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే ఆదివారం రోజు ఉదయం 5 గంటల 47 నిమిషముల నుంచి సూర్యోదయం( sunrise ) మొదలవుతుంది.
ముఖ్యంగా చెప్పాలంటే ఆదివారం సాయంత్రం 6 గంటల 37 నిమిషములకు సూర్యాస్తమయం అవుతుంది.
అలాగే జూన్ 4వ తేదీన శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.జూన్ 4వ తేదీన బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారు జామున 4 గంటల 12 నిమిషములకు మొదలై ఉదయం ఐదు గంటల వరకు ఉంటుంది.అలాగే జూన్ 4వ తేదీన అభిజిత్ ముహూర్త ( Abhijith Muhurta )సమయం లేదు.
గోధూళి ముహూర్తం కూడా జూన్ 4వ తేదీన లేదు.ముఖ్యంగా చెప్పాలంటే జూన్ 4వ తేదీన ఆదివారం అమృత కాల సమయం రాత్రి 7గంటల 12 నిమిషములకు మొదలై అదే రోజు రాత్రి 8 గంటల 41 నిమిషముల వరకు ఉంటుంది.
అలాగే జూన్ 4వ తేదీన అ శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.జూన్ 4వ తేదీన ఆదివారం యమగండం సమయం మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషములకు మొదలై మధ్యాహ్నమే 1.51 నిమిషముల వరకు ఉంటుంది.అలాగే దుర్ముహర్తం ( durmuhurtham )ఆదివారం సాయంత్రం నాలుగు గంటల 59 నిమిషాలకు మొదలై సాయంత్రం ఐదు గంటల 51 నిమిషముల వరకు ఉంటుంది.
అలాగే రాహుకాల సమయం సాయంత్రం5గంటల 6 నిమిషాలకు మొదలై అదే రోజు సాయంత్రం 6 గంటల44 నిమిషముల వరకు ఉంటుంది.గులిక్ కాలం సమయం మధ్యాహ్నం మూడు గంటల 22 నిమిషములను మొదలై సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషంలో వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.