తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 25, శుక్రవారం, ఫాల్గుణ మాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.22

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 25 Friday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.23

రాహుకాలం:ఉ.10.30ల12.00

అమృత ఘడియలు: అష్టమి మంచి రోజు కాదు.

దుర్ముహూర్తం:ఉ.8.32ల9.23,ప.12.48ల1.39

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులకు సహాయం చేసే గుణం మీలో ఉంటుంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.సమయాన్ని వృధా చేయకండి

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు ఏ పని చేసిన సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులకు సహాయం చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవటానికి అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించడం మంచిది.దీనివల్ల భవిష్యత్తులో ఉపయోగాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల లాభాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈ రోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.సొంత నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.సంతానం నుంచి శుభవార్త వింటారు.ఉద్యోగస్తులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

అనుకోకుండా ఒక విషయం మిమ్మల్ని సంతోషపెడుతుంది.దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.సమయం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.అప్పుగా తీసుకున్న మీ సొమ్మును ఇతరులు తిరిగి ఇస్తారు.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు చేసే పనులు వాయిదా పడే అవకాశం ఉంది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.తోబుట్టువులతో వాదనలకు దిగకండి.చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube