ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.46సూర్యాస్తమయం: సాయంత్రం 06.13రాహుకాలం:ఉ.12.00 ల1.30అమృత ఘడియలు:ఆశ్లేష మంచి రోజు కాదుదుర్ముహూర్తం:ఉ.11.57ల12.48
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.అనవసరమైన విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకపోవడం మంచిది.
వృషభం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
మీ పాత స్నేహితులను కలుస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఈరోజు అనుకూలంగా ఉంది.
మిథునం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.
కర్కాటకం:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు.
సింహం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.
శత్రువులకు వీలైనంత దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.
కన్య:
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సంతానం నుండి శుభవార్త వింటారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటారు.
తులా:
ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.మీ స్నేహితులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
విదేశాలలో ఉద్యోగ అవకాశం అందుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
వృశ్చికం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.
మకరం:
ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
కుంభం:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.
కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీనం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.
వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.