రాజమౌళి ని డీ కొట్టె దర్శకులు వీళ్లేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కొంతమంది దర్శకులు ఎప్పుడు సక్సెస్బ్లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటారు.

 Are These The Directors Who Competition Rajamouli , Rajamouli , Shankar, Prash-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమం లోనే రాజమౌళి( Rajamouli ) మొదటి స్థానంలో ఉంటాడు.అయితే రాజమౌళికి పోటీ ఇచ్చే దర్శకుడు ఎవరు అనేదానిమీద ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.

అయితే అందులో భాగంగానే రాజమౌళికి పోటీ ఇచ్చే డైరెక్టర్లలో శంకర్, ప్రశాంత్ నీల్ ( Shankar, Prashant Neel )లు ముందు వరుసలో ఉన్నారు.వీళ్లిద్దరూ కూడా తమదైన రీతిలో సినిమాలు చేసే సత్తా ఉండి అమంచి సక్సెస్ ను అందుకునే స్టామినా ఉన్న డైరెక్టర్లు అనే చెప్పాలి.ఇక ప్రశాంత్ నీల్ కూడా రీసెంట్ గా సలార్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నాడు.ఇక శంకర్ కూడా గేమ్ చేంజర్ సినిమాతో ఒక సూపర్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు.

 Are These The Directors Who Competition Rajamouli , Rajamouli , Shankar, Prash-TeluguStop.com

ఇక దాంతో తో పాటుగా సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) కి కూడా రాజమౌళి రికార్డ్ ని బ్రేక్ చేసే సత్తా అయితే ఉంది.అలాగే రాజమౌళి తో పాటు పోటీపడి తన సినిమాను సక్సెస్ చేసుకునే సత్తా కూడా సందీప్ రెడ్డి వంగకి ఉంది ఆయన రీసెంట్ గా తీసిన అనిమల్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

దాదాపు 900 కోట్ల కు పైన కలక్షన్స్ ని కాబట్టి ఒక భారీ సక్సెస్ ని అందుకుంది ఇక దాంతో సందీప్ రెడ్డి వంగ పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారు మ్రోగిపోయింది… ఇక వీళ్ళు ముగ్గురు రాజమౌళి కి మంచి పోటీ ఇచ్చే డైరెక్టర్లు అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube