స్టార్ హీరోయిన్ అనుష్క ఆ వ్యాధితో బాధ పడుతున్నారా.. వైరల్ వార్తల్లో నిజమెంత?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క( Anushka Shetty ) గురించి ప్రేక్షకులకు కొత్తగా, ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు.అనుష్క తెలుగులో ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తుండగా క్రిష్ డైరెక్షన్ ( Krish Jagarlamudi )లో అనుష్క ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 Star Heroine Anushka Rare Disease Details Here Goes Viral In Social Media , An-TeluguStop.com

అయితే అనుష్క అరుదైన వ్యాధితో బాధ పడుతున్నారని తెలుస్తోంది.ఈ వ్యాధి ప్రమాదకరమైన వ్యాధి కాకపోయినా నెటిజన్లకు ఈ వ్యాధి ఆసక్తి కలిగిస్తోంది.

Telugu Anushka Shetty, Laugh, Tollywood-Movie

నవ్వడం మొదలుపెడితే తాను ఆపుకోలేనని మళ్లీ నార్మల్ స్టేజ్ లోకి రావాలంటే చాలా సమయం పడుతుందని ఆమె చెబుతున్నారు.అయితే అనుష్క చెప్పిన ఈ విషయాలలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.వైరల్ అవుతున్న వార్తల గురించి అనుష్క వైపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది.మరోవైపు అనుష్క ఎంచుకునే ప్రాజెక్ట్ లకు సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.స్లిమ్ అయిన అనుష్క అభినయ ప్రధాన పాత్రలకే ఓకే చెబుతున్నారు.అనుష్క పెళ్లికి సంబంధించిన తీపికబురు చెప్పాలని ఫ్యాన్స్ భావిస్తున్నా పెళ్లి విషయంలో మాత్రం అనుష్క వైపు నుంచి ఎలాంటి జవాబు రావడం లేదు.

అనుష్క వేగంగా సినిమాలలో నటించాలని అభిమానులు ఫీలవుతున్నా అనుష్క మాత్రం కొత్త సినిమాలకు ఓకే చెప్పడానికి ఆసక్తి చూపడం లేదు.

Telugu Anushka Shetty, Laugh, Tollywood-Movie

అనుష్క మీడియాకు సైతం దూరంగా ఉండటంతో ఆమె నున్ంచి చాలా ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదని తెలుస్తోంది.3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో అనుష్క పారితోషికం ఉంటుందని సమాచారం అందుతోంది.అనుష్క నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో రాబోయే రోజుల్లో సత్తా చాటుతారేమో చూడాలి.

హీరోయిన్ అనుష్క శెట్టికి ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది.సరైన ప్రాజెక్ట్ లతో ముందుకెళ్తే ఆమె కెరీర్ పరంగా మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube