పిల్లలని ఇండస్ట్రీలో సెట్ చేయడం కోసం తంటాలు పడుతున్న స్టార్ హీరోస్..!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా బ్యాగ్రౌండ్ ఉన్నవారే ఉంటారు.ఏ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అంత ఈజీ కాదు ఎంట్రీ ఇవ్వడం.

 Tollywood Celebs Efforts For Their Kids To Settle In Cinima Industry, Manchu Moh-TeluguStop.com

ఒకవేళ ఎంట్రీ ఇచ్చిన వారికి టాలెంట్ లేకపోతే ఇక వారిని దేవుడు కూడా కాపాడలేరు.ఆఖరికి ఈ తమ తండ్రులు స్టార్ హీరోలైన కూడా పిల్లలను సెటిల్ చేయడం అనేది చాలా కష్టమైన పని.కానీ కొంతమంది వారసత్వాన్ని పునికిపించుకొని ఈ తమలో ఉన్న టాలెంట్ కి మెరుగులు దిద్దుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా చలామణి అవుతున్నారు.మరి కొంతమంది అలా ఇంకా తండ్రి చాటు బిడ్డలు గా సెటిల్ అవ్వక తమ ఫ్యామిలీకి భారంగా మారుతున్నారు.ఇంతకీ తమ పిల్లల్ని సెటిల్ చేయడానికి ఇబ్బందులు పడుతున్న ఆ స్టార్ హీరోస్ ఎవరు ? అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మంచు మోహన్ బాబు

మంచు మోహన్ బాబు( Manchu Mohan Babu ) వందల కొద్ది సినిమాలు తీసి టాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే తన ముగ్గురు పిల్లలు ఇప్పటికీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వలేకపోతున్నారు.ఆఖరికి తానే నిర్మాతగా మారి వారి సినిమాలను తీసినా కూడా అవి కూడా సక్సెస్ అవడం లేదు.

ఇలా తన ముగ్గురు పిల్లలు సెటిల్ అయితే చూడాలని మోహన్ బాబు చేయని ప్రయత్నం అంటూ లేదు.

Telugu Nagarjuna, Rajinikanth, Tollywoodcelebs-Telugu Top Posts

రజినీకాంత్

రజనీకాంత్( Rajinikanth ) ఇద్దరు కుమార్తెలు తన తండ్రిని హీరోగా పెట్టి సినిమాలు తీసినా కూడా ఎవ్వరూ వారిని డైరెక్టర్స్ గా గుర్తించడం లేదు ఒక కూతురు లాల్ సలాం తీస్తే మరో కూతురు కొచ్చాడియాన్ తీసింది.ఇద్దరి కూతుళ్లు డైరెక్టర్స్ గా మారుతాయి చూడాలని రజినీకాంత్ ఆశ.కానీ ఆ ఆశ ఇప్పట్లో నెరవేరే అవకాశాలు అయితే కనిపించడం లేదు.

Telugu Nagarjuna, Rajinikanth, Tollywoodcelebs-Telugu Top Posts

అక్కినేని నాగార్జున

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున ( Nagarjuna )టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా ఎన్నో ఏళ్లపాటు సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నారు అయితే తన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా వెనుకబడ్డారు.అందులో నాగ చైతన్య కాస్త పరవాలేదనిపించిన అఖిల్ మాత్రం ఇంకా ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడే ఉన్నాడు.వీరు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నప్పటికీ వీరిని టాప్ ప్రియారిటి గా ఈ ఆర్టికల్ రూపొందించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube