వీడియో వైరల్: ఏంటి భయ్యా.. ఇవి రోడ్డు డివైడర్స్ కాదా.. మరేంటో తెలుసా..?

భూమి మీద మానవాళికి తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.దీనికి కారణం అప్పుడప్పుడు భూమి మీద రకరకాల జంతువులు లేదా వివిధ జాతులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.

 Two Snakes Looking Like Roadside Dividers Viral Video Details, Viral Video, Soci-TeluguStop.com

కొన్నికొన్ని సార్లు చిత్ర విచిత్ర జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనిస్తూనే ఉంటాము.తాజాగా ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ వైరల్ వీడియోలో అచ్చం రోడ్డుమీద ఉండే డివైడర్స్( Dividers ) లాగా ఉన్న పాములకు సంబంధించిన వీడియో అందరికి షాక్ గురి చేస్తుంది.ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

ఓ నది మధ్యలో నీటిలో రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్స్ లాగా అక్కడ కనిపిస్తాయి.దూరం నుంచి చూస్తే అచ్చం రోడ్డుపై డివైడర్స్ లా ఉన్నట్లుగా కనపడుతాయి.ముఖ్యంగా నీటిలో( Water ) ఇలా ఎందుకు ఏర్పాటు చేశారని కచ్చితంగా అనుకుంటారు.కాకపోతే దాని దగ్గరికి వెళ్లి చూడగా.కచ్చితంగా కరెంటు షాక్ కొట్టే సీన్ కనపడుతుంది.అక్కడ ఉండేది రోడ్డు డివైడర్స్ కాదని రెండు పొడవాటి పాములని తెలుస్తుంది.

పాములు( Snakes ) చూసేందుకు పసుపు, నలుపు రంగులో అచ్చం రోడ్డు డివైడర్స్ లాగానే కనబడతాయి.అందులోనూ ఎక్కడైనా పాములు గుండ్రంగా.

ఉండడం గమనించి ఉంటాము.

కాకపోతే., అక్కడ త్రికోణం ఆకారంలో కనబడతాయి.ఆ రెండు పాములు కలిసికట్టుగా ఒకదాని పక్కన ఒకటి పాకుతూ వెళ్లడం చూసి నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ వీడియోలో గమనించిన పాములను బ్రాండెడ్ క్రైట్( Banded Krait ) అని పిలుస్తారని కొందరు కామెంట్ చేస్తుండగా.

మరికొందరైతే., విషపూరితమైన పాములని కామెంట్ చేస్తున్నారు.

మరికొందరేమో నదిలో స్పీడ్ బ్రేకర్స్ కోసం ఇలా అడ్డుగా వచ్చాయేమో అంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube