టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) క సినిమాతో( Ka Movie ) మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు.క సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం కట్నం( Dowry ) వివరాల గురించి చెప్పుకొచ్చారు.
కొన్ని నెలల క్రితం కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ ను( Rahasya Gorak ) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్ పరంగా ఎదిగిన కిరణ్ అబ్బవరం వరుస విజయాలను అందుకుంటున్నారు.
క సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని కిరణ్ అబ్బవరం బలంగా నమ్మగా ఆ నమ్మకమే ఎట్టకేలకు నిజమైంది.ఎంత కట్నం తీసుకున్నావనే ప్రశ్నకు కిరణ్ అబ్బవరం ప్రశ్నిస్తూ నేను కట్నం తీసుకోలేదని అన్నారు.
నాకు కట్నం తీసుకోవడం ఇష్టం ఉండదని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.వాళ్ల కూతురికి నచ్చితే ఏమైనా పెట్టుకోని అని ఆయన తెలిపారు.
అది వాళ్ల ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు.

రాజావారు రాణివారు( Raja Vaaru Rani Gaaru ) సినిమాలో కిరణ్ అబ్బవరం, రహస్య కలిసి నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.రాజావారు రాణివారు షూట్ సమయంలో కిరణ్ అబ్బవరం, రహస్య ప్రేమలో పడ్డారు.కిరణ్, రహస్య దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
క సక్సెస్ తో కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ పెరిగే ఛాన్స్ ఉంది.

కిరణ్ అబ్బవరం తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కిరణ్ అబ్బవరం తర్వాత సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.కిరణ్ అబ్బవరం క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం అభిమానుల సంతోషానికి అవధులు ఉండవు.
కిరణ్ అబ్బవరంను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.కిరణ్ అబ్బవరం కథల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.







