తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే( Tollywood ) ఇప్పటివరకు ఎవ్వరూ చేయని ఒక కథాంశంతో మన స్టార్ హీరోలు సినిమాలు చేయడానికి అసక్తి చూపిస్తున్నారు.మరి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అన్ని సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయా లేదా అనే విషయంలోనే ఇప్పుడు సరైన క్లారిటీ అయితే రావడం లేదు… ఇప్పటికీ మన హీరోలు రికార్డుల మీద కన్నేస్తున్నారు గాని సినిమా కథలు( Movie Stories ) ఎలా ఉంటున్నాయి.
మనం ఎలాంటి కథలను సినిమాలుగా చేయాలి అనే దాని మీద అసలు ఆలోచించడం లేదు.మరి వాళ్ళు ఎందుకు అలా ఆలోచించడం లేదు అనేది కూడా ఎవ్వరికి అర్థం కావడం లేదు.

అందువల్లే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు రొటీన్ కథలు వస్తున్నాయి తప్ప వైవిద్యమైన కథాంశాలతో స్టార్ హీరోల సినిమాలు( Star Heroes Movies ) రావడం లేదు.నిజానికైతే ఇలా ఉండడం వల్ల సినిమా ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ రావడమే కాకుండా హీరోలకి కూడా చాలా వరకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.అందుకోసమే అన్ని రకాల జానర్స్ ను టచ్ చేస్తూ సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్లడం అనేది చాలా అవసరం అంటూ సినిమా మేకర్స్ కూడా మన హీరోలను హెచ్చరిస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా వాళ్లకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో హీరోలు కూడా చాలా వరకు వెనుకబడిపోతారు.కాబట్టి కేవలం కలెక్షన్స్ మీదనే ఫోకస్ పెట్టకుండా అన్ని విషయాల్లో వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకుంటేనే సినిమా ఇండస్ట్రీ అనేది వాళ్లకు భారీగా వర్కౌట్ అవుతుంది.లేకపోతే మాత్రం ప్రేక్షకులు వారిని రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి… ఇక ఏది ఏమైనా కూడా తమను తాము మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మాత్రం కలెక్షన్లతోపాటు కంటెంట్( Content ) మీద కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది…
.







