కిరణ్ అబ్బవరం క సినిమా సక్సెస్ సాధించిందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటున్న నటుడు కిరణ్ అబ్బవరం…( Kiran Abbavaram ) ప్రస్తుతం ఆయన క సినిమాతో( Ka Movie ) మంచి విజయాన్ని దక్కించుకున్నాడు.ఇక ఈ సినిమా ప్రీమియర్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ప్రేక్షకులందరు ఈ సినిమా మీద భారీ గుర్తింపును పెట్టుకున్నారు.

 Is Kiran Abbavaram Ka Movie A Success Details, Kiran Abbavaram, Ka Movie, Hero K-TeluguStop.com

ఇక దానికి తగ్గట్టుగానే కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసుకున్నాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాలో ఆయన నటన చాలా అద్భుతంగా ఉందని సినిమాను చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా( Pan India ) భారీ సక్సెస్ ని సాధిస్తుందంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం విశేషం…

Telugu Kiran Abbavaram, Ka, Tollywood-Movie

ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా దాదాపు 100 కోట్ల వరకు కలెక్షన్స్ ను సాధించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఇంకొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇక ఇప్పుడు కనక సరైన సక్సెస్ పడకపోయి ఉంటే మాత్రం ఆయన కెరియర్ భారీగా డౌన్ ఫాల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.

 Is Kiran Abbavaram Ka Movie A Success Details, Kiran Abbavaram, Ka Movie, Hero K-TeluguStop.com
Telugu Kiran Abbavaram, Ka, Tollywood-Movie

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలందరిలో తనోక్కడే కొంచెం వెనుకబడి పోతున్నాడు అని అందరు అనుకున్నారు.కానీ ఈ సినిమాతో వచ్చిన సక్సెస్ తో ఆయన ఏకకాలంలో ముందుకు దూసుకెళ్లాడనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి సుజిత్, సందీప్ అనే ఇద్దరు దర్శకులు మంచి స్క్రీన్ ప్లే ను అందించి సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడం లో చాలా వరకు సక్సెస్ అయ్యారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube