తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను అందుకుంటున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం ప్రభాస్( Prabhas ) కల్కి సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడు.ఇక ఇప్పటికే ఆయన పాన్ ఇండియాలో దాదాపు 5 సినిమాలతో భారీ వసూళ్లను రాబట్టి ఇంతవరకు ఎవరికీ సాధ్యం కానీ రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు.
ఇక ఇప్పుడు కనక హీరోల రికార్డుల గురించి చూసుకుంటే ప్రభాస్ ఇండియాలో ఉన్న హీరోలందరిలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి సినిమా( Kalki movie ) మొదటి రోజు దాదాపు 200 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది.ఇక ఇప్పుడు దాదాపు మూడు రోజుల నుంచి ఆ సినిమా భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా 600 కోట్ల బడ్జెట్ తో 1500 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ప్రభాస్ చేయబోయే తర్వాత సినిమాల దర్శకుల మీద కూడా చాలా వరకు వెయిట్ అయితే పడబోతుందబే విషయం తెలుస్తుంది.
ఎందుకంటే ఆయనతో చేసే సినిమాలు కథల పరంగా భారీ రేంజ్ లో ఉండకపోతే మాత్రం ఆ సినిమాలు నిర్ధాక్షణంగా ఫ్లాప్ అవుతాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇక అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఆయా దర్శకులు ఆయనతో చేసే సినిమాల మీద ఎక్కువ కేర్ తీసుకున్నట్లయితే తెలుస్తుంది…మరి ప్రభాస్ రికార్డ్ లను బ్రేక్ చేసే హీరో అయితే ఇప్పటి వరకు ఎవరూ కనిపించడం లేదు.చూడాలి మరి ప్రభాస్ ఇకమీదట చేసే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లు అందుకుంటాడు అనేది…
.