ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనీ విని ఎరుగని రీతిలో ఈ విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరో అల్లు అర్జున్…( Allu Arjun ) ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించినప్పటికి పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో ఒక్కసారిగా ఆయన పాన్ ఇండియాలో హీరోగా అవతరించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నాడు.ఇక పుష్ప 3 సినిమా( Pushpa 3 ) కూడా తొందర్లోనే ఉండబోతుంది అంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 లాంటి సినిమాతో ముందుకు దూసుకెళ్లే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ ఉండటం అనేది ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగిస్తుంది…
ఇక ఇప్పుడు ఏ స్టార్ హీరోకి లేని ఇమేజ్ అల్లు అర్జున్ కి ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటు మంచి గుర్తింపును సంపాదించుకొని తనదైన రీతిలో ముందుకు సాగుతున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి అల్లు అర్జున్ కి సెపరేట్ ఇమేజ్ క్రియేట్ అవ్వడం అనేది ఆయన అభిమానుల్ని ఆనందపరుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా రిలీజ్ రోజున సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ప్రాణాలను కోల్పోయిన రేవతి కి( Revathi ) సంబంధించిన కేసు విషయంలో తిరుగుతున్నాడు.
ఇక ఇప్పటికే ఆయన మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నప్పటికి ఆ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనే దానిమీద ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.మరి మొత్తానికైతే అల్లు అర్జున్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ పుష్ప 2 సినిమాతో ఎలాగైతే సక్సెస్ ని సాధించాడో ఈ కేసు విషయంలో కూడా తనకు పాజిటివ్ గా జడ్జిమెంట్ వస్తుందా? రాదా? అని దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ ని సాధిస్తున్నాడు కాబట్టి ఈ కేసు ద్వారా ఆయనకి కొంతవరకు ఇమేజ్ అయితే డ్యామేజ్ అవుతుందని చెప్పాలి…