ఒకప్పటిలా కాదు.ఇపుడు పరిస్థితి దాదాపుగా మారింది.
ఒకప్పుడు తమ టాలెంటుని ఎక్కడ చూపించుకోవాలో ఎవరికీ తెలిసేది కాదు.కానీ ఇపుడు సోషల్ మీడియా వుంది.
ఈ మాధ్యమం ద్వారా ఎంతోమంది నేడు టాలెంటుని నిరూపించుకొని బాగా రాణిస్తున్నారు.ఈ క్రమంలో కొంతమంది ఐతే సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు.
అవును, నేడు రీల్స్, వీడియోలు చేసేవారి సంఖ్య ఎక్కువైంది.ఈ క్రమంలో కొన్ని ఓవర్ నైట్ వైరల్ అయ్యి, వారికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఓ యువతి చేసిన డాన్స్( Dance ) కుర్రాళ్లను చలికాలంలో హీటెక్కిస్తోంది.
అవును, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోని( Viral Video ) ఇక్కడ గమనిస్తే… సదరు వీడియోలో ఒక యువతి మాస్ స్టెప్పులు వేస్తూ కిర్రెక్కిస్తోంది.సదరు వీడియో ఆమె ఓ సాధారణ యువతిలా చేయలేదు.ఓ సెలెబ్రిటీ మాదిరి ఫీల్ అవుతూ, కనీసం ఒంటిమీద ఓణీ కూడా వేసుకొకుండా సినిమాల్లో కనబడే హీరోయిన్ మాదిరి దుమ్మురేపే ఎక్స్ ప్రెషన్స్ తో డ్యాన్స్ చేసింది.
దాంతో సదరు డాన్సు వీడియో జనాలకు పిచ్చపిచ్చగా నచ్చేసింది.దాంతో ఆమె డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు.దీన్ని చూసిన నెటిజన్లు కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అయితే, మరికొంతమంది మాత్రం షాక్ అవుతూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
కొంతమంది ఈ చల్లని చలికాలంలో డ్యాన్స్ తో ఓవర్ హీట్ పుట్టిస్తుందిగా.అంటూ హాట్ హాట్ కామెంట్లు చేస్తే, మరికొందరు మరీ ఇంత ఎక్స్ ఫోజింగ్ అవసరామా? నువ్వేమన్నా హీరోయిన్( Heroine ) అనుకుంటున్నావా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు ఆమెని సపోర్ట్ చేస్తూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
అందులో ఆడవాళ్లు ఎక్కువగా ఉండడం కొసమెరుపు.ఆమెకున్న టాలెంట్ ను చూపిస్తుంది.
మీకేం నొప్పి? అంటూ కామెంట్లు చేయడం ఇక్కడ గమనించవచ్చు.మీరు కూడా సదరు వైరల్ వీడియోని చూసి మీ మీ అభిప్రాయాన్ని ఇక్కడ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
కాగా ఈ రీల్ సోషల్ మీడియా ఇన్స్టా వేదికగా వైరల్ అవుతోంది.కొంతమంది డాన్స్ నచ్చడంతో x వేదికగా కూడా దీనిని షేర్ చేస్తున్నట్టు కనబడుతోంది.