విడుదల 2 సినిమాకి తెలుగులో అంత ఆదరణ దక్కడం లేదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలకు మంచి గుర్తింపు అయితే లభించింది.ఇక మరికొంత మంది హీరోలు తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు.

 Vidudala 2 Movie Is Not Getting Much Popularity In Telugu Details, Vidudala 2 Mo-TeluguStop.com

ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడంలో సూపర్ సక్సెస్ అవుతున్నారు.ఇక ఇప్పటికే చాలా మంది నటులు తనదైన రీతిలో నటించి మెప్పించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం ఆకట్టుకుంటున్నాడు.

ఇక ఆయన దీంట్లో వచ్చిన విడుదల సినిమా( Vidudala Movie ) ఈరోజు థియేటర్ లోకి వచ్చింది.మరి ఈ సినిమా వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే.

 Vidudala 2 Movie Is Not Getting Much Popularity In Telugu Details, Vidudala 2 Mo-TeluguStop.com
Telugu Vetrimaaran, Vidudala, Vidudala Sequel-Movie

ఇక ఇప్పటికే విడుదల పార్ట్ 2 గా( Vidudala Part 2 ) తెరకెక్కిన ఈ సినిమా మొదటి పార్ట్ ను రిప్రజెంట్ చేస్తూ మొదటి పార్ట్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి ఈ సినిమాను కంటిన్యూ చేశారు.మరి ఈ సినిమా వెట్రిమారన్( Vetrimaaran ) దర్శకత్వం లో వచ్చిన కూడా ఈ సినిమా ఆయన గత సినిమాల రేంజ్ లో అయితే లేదనే చెప్పాలి.ఇక ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో తీవ్రమైన నిరాశను మిగులుస్తుందనే చెప్పాలి.

Telugu Vetrimaaran, Vidudala, Vidudala Sequel-Movie

మరి అలాంటి వెట్రి మారన్ ఎందుకు ఇలాంటి ఒక స్లో నరేషన్ తో సినిమాని చేశాడనే విధంగా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.ఇక నిజానికి వెట్రి మారన్ సినిమా రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉంటుందనే విషయమైతే మనకు తెలిసిందే… ఇక ఈ సినిమా కూడా అలానే తెరకెక్కింది.కాబట్టి ఈ సినిమా కోసం చాలామంది ఈగర్ గా వెయిట్ చేసినా కూడా ఫైనల్ గా ఈరోజు రిలీజ్ అయింది.

మరి ఈ సినిమాకి తెలుగులో( Telugu ) పెద్దగా అధరణ అయితే దక్కడం లేదు.ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాని చూడడానికి జనాలు ఎగబడుతున్నప్పటికి తెలుగు ప్రేక్షకులు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించకపోవడం విశేషం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube