జక్కన్న మహేష్ కాంబో మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల అంచనాలివే.. ఆ రేంజ్ లో వస్తాయా?

టాలీవుడ్ హీరో మహేష్ బాబు,( Mahesh Babu ) స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి( SS Rajamouli ) కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది అంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

 Rajamouli Mahesh Babu Film Fans Speculate About Box Office Records And Expectati-TeluguStop.com

ప్రస్తుతం నాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇప్పట్లో ఈ సినిమా ఆ పట్టాలెక్కేలా కనిపించడం లేదు.ప్రస్తుతం జక్కన్న ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో భాగంగా బిజీబిజీగా ఉన్నారట.

ఈ సినిమా అప్పుడు స్టార్ట్ చేస్తాం ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఈ సినిమా కరెక్ట్ గా ఎప్పుడు మొదలవుతుంది అన్న విషయం పై ఇప్పటివరకు క్లారిటీ లేదు.

Telugu Box, Mahesh Babu, Maheshbabu, Maheshrajamouli, Pan, Rajamouli, Ssmb, Toll

కానీ వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది అంటూ గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి.అందులో నిజం ఎంత.అబడ్డం ఎంతా అనేది అది జరగే వరకూ డౌటే.కాని మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం బాగా డిస్పపాయింట్ తో ఉన్నారు.ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు అంటూ తెగ విసుక్కుంటున్నారు.సినిమా మొదలయ్యే వరకు ఈ సినిమా పట్ల అభిమానులకు టెన్షన్ తప్పదని చెప్పాలి.అయితే రాజమౌళి తీయబోయేది పాన్ వరల్డ్ మూవీ.

( Pan World Movie ) దాదాపు 1200 కోట్ల బడ్జెట్. మరి అలాంటి సినిమా మన ఇండియాలో ఎవరూ తీయ్యలేదు.

అది కూడా మన తెలుగు దర్శకుడు స్టార్ట్ చేస్తున్నాడు.మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి.

Telugu Box, Mahesh Babu, Maheshbabu, Maheshrajamouli, Pan, Rajamouli, Ssmb, Toll

వేసే ప్రతీ అడుగు కూడా ఆచితూచి వేయాలి.కాబట్టి ఇప్పటి వరకూ మహేష్ లుక్స్( Mahesh Looks ) గురించే చాలా చేంజస్ జరిగినట్టు టాక్.ఇక ఈ మధ్యే సూపర్ స్టార్ పైనల్ లుక్ బయటకు వచ్చింది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అయిపోయినట్టు తెలుస్తోంది.దాదాపు రెండేళ్లకు పైగా ఈ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వడానికి టైమ్ పట్టిందట.ఇక సినిమా స్టార్ట్ చేయడమే తరువాయి.

కాగా రాజమౌళి, మహేష్ బాబు సినిమా స్టార్ట్ అవ్వనే లేదు.కాని ఈ సినిమా అన్ని రికార్డ్ లు బ్రేక్ చేస్తుంది, ఇన్ని రికార్డ్ లు బ్రేక్ చేస్తుంది అని ఆడియన్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయట.

పాన్ వరల్డ్ కాబట్టి తక్కువలో తక్కువ 500 కోట్లు అయినా వసూలు చేయకుండా ఉంటుందా అని అనుకుంటున్నారట అభిమానులు అంతేకాదు ఈసినిమాకు సోషల్ మీడియా లెక్కల ప్రకారం 1200 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు కదా ఓవర్ ఆల్ గా ఈమూవీ ఫైనల్ రన్ లో 3000 కోట్లన్నా రాబట్టకుండా ఉంటుందా అని కూర్చుని హ్యాపీగా లెక్కలేసుకుంటున్నారట.మరికొంత మంది అంత లేదు అంటుంటే ఇంకొంత మంది మాత్రం అంతకు మించి ఉంటుంది అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube