ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది.ఎప్పుడైతే భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగడం స్టార్ట్ అయిందో అప్పటినుంచి మన హీరోలందరూ పాన్ ఇండియా(Pan India) సినిమాలను చేయడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
అందుకే ఇప్పుడున్న హీరోలందరూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసే విధంగా సినిమాలు చేయడానికి ముందుకు సాగుతున్నారు.
ఇక ఇప్పటికే స్టార్ హీరోలుగా గుర్తింపు పొందుతున్న వాళ్ళందరూ హిట్టు కొట్టడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ప్రభాస్, అల్లుఅర్జున్(Prabhas, Allu Arjun) లాంటి వారు ఇండస్ట్రీ హిట్లను నమోదు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్(NTR ,Ram Charan) లు మాత్రమే ఇండస్ట్రీ హిట్లను నమోదు చేయడంలో కొంతవరకు వెనుకబడి పోతున్నారు.కాబట్టి వాళ్లు కూడా ఎలాగైనా సరే ఇండస్ట్రీ హిట్ల ను నమోదు చేయాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన పోటీ ఉన్న నేపధ్యం లో వాళ్లు కూడా వాళ్ళ సత్తా చాటకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో వెనుకబడిపోవాల్సిన అవసరమైతే ఉంటుంది…ఇక ఏది ఏమైనా వాళ్లను వాళ్ళు గుర్తించుకోవడంలో వెనుకబడిపోతే మాత్రం ప్రేక్షకులు కూడా వాళ్లను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.కాబట్టి అర్జెంటుగా వీళ్ళిద్దరికి ఇండస్ట్రీ హిట్ పడాల్సిన సమయం అయితే ఆసన్నమైందనే చెప్పాలి…మరి జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR)రీసెంట్ గా వచ్చిన దేవర సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.ఇక ఈ సినిమాతో రామ్ చరణ్(Ram Charan) మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.మరి ఆయన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు తద్వారా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
.