అల్లరి నరేష్ 'బచ్చల మల్లి' సినిమాతో సక్సెస్ సాధించాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటు ముందుకు సాగుతున్నారు.ఇక ఎప్పుడైతే వాళ్లు పాన్ ఇండియాలో సినిమాలు తీయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

 Did Allari Naresh Get Success With The Movie Bachhala Malli Details, Bachhala Ma-TeluguStop.com

ఇక ముఖ్యంగా యంగ్ హీరోలు అయినా నిఖిల్, నితిన్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.మరి వీళ్ళతో పాటుగా అల్లరి నరేష్( Allari Naresh ) కూడా మంచి విజయాన్ని అందుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నప్పటికి ఆయనకు పెద్దగా సక్సెస్ లైతే రావడం లేదు.

Telugu Allari Naresh, Allarinaresh, Bachhala Malli, Bachhalamalli, Tollywood-Mov

ఇక ప్రస్తుతం ఆయన చేసిన ‘బచ్చల మల్లి’( Bachhala Malli ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మరి ఈ సినిమా కొంతవరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నప్పటికి సెకండ్ హాఫ్ లో అంత పెద్ద కాన్ఫ్లిక్ట్ అయితే లేకపోవడంతో సినిమాని చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా మీద వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ అల్లరి నరేష్ యాక్టింగ్( Allari Naresh Acting ) అయితే బాగుంది కానీ సినిమా అంత పెద్దగా లేదు అంటూ వాళ్ళ కామెంట్లను కూడా తెలియజేస్తున్నారు.

 Did Allari Naresh Get Success With The Movie Bachhala Malli Details, Bachhala Ma-TeluguStop.com
Telugu Allari Naresh, Allarinaresh, Bachhala Malli, Bachhalamalli, Tollywood-Mov

ఇక ఏది ఏమైనా కూడా సగటు ఆడియన్స్ ఈ సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ తో ఉంటే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది.ఒకవేళ నెగిటివ్ గా కనక స్పందించినట్లయితే సినిమా డిజాస్టర్ బాట పడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని రాబడుతుంది.తద్వారా ఈ సినిమా సక్సెస్ అవుతుందా? ఫెయిల్యూర్ గా మిగులుతుందా? అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉన్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube