మోక్షజ్ఞ మొదటి సినిమా విషయంలో కొత్తగా చేరిన ఆ ఇద్దరు డైరెక్టర్లు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనీవిని ఎరుగని రీతిలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు.అయినప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది.

 Those Two New Directors Who Joined Mokshajna's First Movie, Balayya Babu, Moksha-TeluguStop.com

ఇక ఇప్పటికే బాలయ్య బాబు(Balayya Babu) తనకంటి ఒక ఇమేజ్ సంపాదించుకొని స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు.మరి అతన్ని ఆ రేంజ్ లో ఎలివేట్ చేసిన దర్శకులు కూడా చాలా కీలక పాత్ర వహిస్తున్నారనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే మోక్షజ్ఞ (Mokshajna) సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం వెనక చాలా కారణాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది.

Telugu Balayya Babu, Mokshajna, Mokshajnas, Nag Ashwin, Prashant Verma-Movie

ఇక ఇప్పటికే ప్రశాంత్ వర్మ(Prashant verma) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడనే అనౌన్స్మెంట్ వచ్చినప్పటికి బాలయ్య బాబు మాత్రం ప్రశాంత్ వర్మ నుంచి బయటికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin)డైరెక్షన్ లో అతను సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.మరి నాగ్ అశ్విన్ ఇప్పుడు కల్కి 2(Kalki 2) సినిమా మీదే చాలా బిజీగా ఉన్నాడు.ఇక ఈ సినిమా ఎప్పుడు పూర్తి చేస్తాడు ఆ తర్వాత మోక్షజ్ఞ చేయబోయే సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడనే దానిమీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది…

 Those Two New Directors Who Joined Mokshajna's First Movie, Balayya Babu, Moksha-TeluguStop.com
Telugu Balayya Babu, Mokshajna, Mokshajnas, Nag Ashwin, Prashant Verma-Movie

ఇక నాగ్ అశ్విన్ కనక వీలు పడకపోతే వెంకీ అట్లూరీ గాని, కొరటాల శివ గాని (Either Venky Atluri or Koratala Siva)ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.మరి బాలయ్య ఎవరికీ ఈ బాధ్యతను అప్పజెప్తాడు అనేది తెలియాల్సి ఉంది… ఒకవేళ మోక్షజ్ఞ ఎంట్రీ కనక సరిగ్గా లేకపోతే మాత్రం నందమూరి ఫ్యామిలీ నుంచి హీరో గా తను అంత బాగా ఎస్టాబ్లిష్ అవ్వకపోవచ్చు అందుకోసమే బాలయ్య బాబు ఆయన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube