తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్లు వాళ్లకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని ముందుకు సాగుతున్నారు.ఇక ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరు తమదైన రీతిలో సత్తా చాటుకోడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ప్రస్తుతం వెంకీ అట్లూరి( Venky Atluri ) లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ప్రస్తుతం వరుస సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే ధనుష్, దుల్కర్ సల్మాన్ లతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఈయన… ప్రస్తుతం సూర్యను( Surya ) హీరోగా పెట్టి సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆయన ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని కొడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’( Lucky Bhaskar ) సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్న ఆయన రాబోయే సినిమాలతో ఎలాంటి విజయాలను సాధిస్తాడు.తద్వారా ఆయనకు ఎలాంటి అవకాశాలు వస్తాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇకమీదట ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది.అయితే సూర్యతో ఒక ప్రాజెక్టును కన్ఫర్మ్ చేసుకున్న ఆయన తన తదుపరి సినిమాలను తెలుగులో ఉన్న స్టార్ హీరోలతో చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారట.మరి సూర్య సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.తద్వారా ఆయన ఎలాంటి ఇమేజ్ ను సొంతం చేసుకుంటాడనేది తెలియాల్సి ఉంది…ఇది కనక వర్కౌట్ అయితే వెంకీ అట్లూరి స్టార్ డైరెక్టర్ అవుతాడు…
.