నయనతారతో ఆ సినిమా చేసి తప్పు చేశా.. ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో శేఖర్ కమ్ములకు( Shekhar Kammula ) దర్శకుడిగా ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

 Sekhar Kammula Shocking Comments About Movie With Nayanatara Details Inside , N-TeluguStop.com

ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో ఈ దర్శకుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు.శేఖర్ కమ్ముల నయనతారతో( Nayanthara ) అనామిక సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో హిట్ కాలేదు.

అయితే ఈ సినిమా గురించి శేఖర్ కమ్ముల ఒక సందర్భంలో మాట్లాడుతూ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అనామిక( Anamika ) రీమేక్ మూవీ కాగా ఆ సినిమా చేయడం తప్పేనని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.నిర్భయ సంఘటన( Nirbaya incident ) దేశమంతా సంచలనం సృష్టించడంతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయాలని అనుకున్నానని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.

Telugu Anamika, Beautiful, Nayanatara, Sekhar Kammula, Sekharkammula-Movie

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా( Life is beautiful movie ) భారీ అంచనాలతో విడుదలైనా అంచనాలను అందుకోలేదని ఆయన పేర్కొన్నారు.డబ్బుల కోసం, డబ్బులను వాయిదా పద్దతిలో పట్టించుకోనని శేఖర్ కమ్ముల వెల్లడించారు.నాకు ప్రేమకథ రాయాలి అనిపిస్తే మాత్రమే రాస్తానని ఆయన పేర్కొన్నారు.శేఖర్ కమ్ముల ప్రస్తుతం కుబేర సినిమాతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతోంది.

Telugu Anamika, Beautiful, Nayanatara, Sekhar Kammula, Sekharkammula-Movie

ధనుష్, నాగ్ కాంబినేషన్ లో రష్మిక హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా సంచలన విజయాన్ని అందుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.భిన్నమైన కథలను ఎంచుకోవడమే శేఖర్ కమ్ముల సక్సెస్ సీక్రెట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కుబేర సినిమా భిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా శేఖర్ కమ్ముల ధనుష్ కు మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తారేమో చూడాల్సి ఉంది.

ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube