ప్రస్తుతం కల్కి సినిమా( Kalki Movie ) గురించి ఎక్కడ చూసినా వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంతా కాదు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి మంచి క్రేజ్ తో పాటు మొట్టమొదటి రోజే దాదాపు 200 కోట్ల రూపాయల వసూళ్ల ను సాధించింది.మరి ఇంత భారీగా నిర్మించిన ఈ సినిమా వైజయంతి మూవీస్ వారు తెరకెక్కించారు.
ఈ సినిమా ను తెరకెక్కించడానికి ముఖ్య కారణం ప్రియాంక దత్( Priyanka Dutt ) మరియు స్వప్న దత్( Swapna Dutt ) వీరే అశ్విని దత్ ఇద్దరి కుమార్తెలు.అలాగే ఈ సినిమా కు దర్శకుడు అశ్విని దత్ రెండవ కుమార్తె ప్రియాంక దత్ భర్త నాగ్ అశ్విన్.
( Nag Ashwin ) మొత్తంగా రాజమౌళి కుటుంబం తర్వాత వైజయంతి మూవీస్ రెండవ అతిపెద్ద కుటుంబ సినిమా సంస్థగా మారిపోయింది.
అయితే సినిమాల వరకు ఓకే బాగానే సంపాదిస్తున్నారు అలాగే మంచి సినిమాలు తీస్తున్నారు.మంచి ఫ్యాషన్ ఉన్న నిర్మాతలుగా స్వప్న మరియు ప్రియాంక పేరు దక్కించుకున్నారు.ఇక్కడ వరకు ఒకే కానీ వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా తండ్రిని చాలా బాధ పెట్టారట.
మొదటినుంచి అశ్విని దత్ కి క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆయన కమ్మ సామాజిక వర్గాన్ని బాగా ఎంకరేజ్ చేస్తారు.టిడిపి పార్టీ కోసం సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఇవ్వని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు.
మరి ఇంత కాస్ట్ ఫీలింగ్ ఉన్న అశ్విని ఇద్దరు అల్లుళ్ళు కూడా బయట వారే కావడం విశేషం.పైగా తమ ఇద్దరు కుమార్తెలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా వారు నడుచుకున్నారు.అశ్వినీ దత్ మొదటి కుమార్తె స్వప్న ప్రసాద్ వర్మ( Prasad Varma ) అనే వ్యక్తిని 2010 లో ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఈ వివాహం మొదట తండ్రికి ఇష్టం లేదు.కానీ శక్తి సినిమా షూటింగ్స్ సమయంలో తన ప్రేమ విషయాన్ని స్వప్న జూనియర్ ఎన్టీఆర్ తో పంచుకోగా ఆయన దగ్గరుండి అశ్విని ఒప్పించి వీరి పెళ్లి జరిపించారట.
ఇక ప్రియాంక దత్ సైతం తన తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా తన కులం వ్యక్తి కానీ వాడిని ప్రేమించింది అతడే నాగ్ అశ్విన్ కల్కి సినిమా దర్శకుడు.మొదట ఈ పెళ్లికి సైతం అశ్వినీత నిరాకరించిన ఆ తర్వాత కూతుర్లు ఒప్పించారు వీరికి ప్రస్తుతం కొడుకు కూడా జన్మించాడు.స్వప్నకి నవ్య అనే కుమార్తె ఉండగా మొట్టమొదటగా ప్రియాంకనే అశ్విని దత్ కి వారసుడిని ఇచ్చింది.ఇలా ఎంతో కాస్ట్ ఫీలింగ్ ఉన్న అశ్విని దత్ ఇద్దరి కూతుర్ల విషయంలో కూడా మొదట నిరాకరించిన ఆ తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది.