టాలీవుడ్ స్థాయిని ఎన్నో మెట్లు ఎక్కించిన కల్కి.. ఇతర ఇండస్ట్రీలకు సైతం షాకిచ్చారుగా!

కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) మూవీ అందరూ ఊహించిన విధంగానే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.విజువల్స్ పరంగా ఈ సినిమా అదరగొట్టిందనే చెప్పాలి.

 Kalki 2898 Ad Movie Increased Tollywood Range Details, Kalki 2898 Ad Movie, Kalk-TeluguStop.com

టాలీవుడ్ స్థాయిని ఎన్నో మెట్లు ఎక్కించిన సినిమా కల్కి అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కల్కి మూవీ టాక్( Kalki Movie Talk ) పాజిటివ్ గా ఉండటంతో మేకర్స్ ఎంతగానో సంతోషిస్తున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.

కల్కి సినిమా రిజల్ట్ తో మేకర్స్ ఇతర ఇండస్ట్రీలకు సైతం షాకిచ్చారుగా అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాను చూసి ఇలాంటి సినిమా తీయడం మనకు ఎందుకు సాధ్యం కావడం లేదని ఇతర ఇండస్ట్రీల మేకర్స్ ఫీలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

లాంగ్ వీకెండ్ ను కల్కి మూవీ క్యాష్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.

Telugu Amb Cinemas, Nag Ashwin, Kalki Ad, Kalki Ad Result, Pan India, Prabhas, T

కల్కి మూవీ 180 నిమిషాల నిడివితో తెరకెక్కినా సినిమాలో బోర్ గా ఫీలయ్యే సన్నివేశాలు లేవనే చెప్పాలి.థియేటర్లలో కచ్చితంగా సినిమా చూడాలని భావించే వాళ్లు ఈ సినిమాపై దృష్టి పెట్టవచ్చు.టాక్ పాజిటివ్ గా ఉండటంతో శుక్ర, శని, ఆదివారాల్లో సైతం కల్కి మూవీకి బుకింగ్స్ భారీ స్థాయిలో ఉన్నాయని సమాచారం అందుతోంది.

కల్కి 2898 ఏడీ మాస్టర్ పీస్ అని క్రిటిక్స్ సైతం చెబుతున్నారు.

Telugu Amb Cinemas, Nag Ashwin, Kalki Ad, Kalki Ad Result, Pan India, Prabhas, T

ఏఎంబీ సినిమాస్ లో( AMB Cinemas ) ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా టికెట్లు దొరకడం కష్టమని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు సైతం చాలా కొత్తగా ఉన్నాయి.హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో నాగ్ అశ్విన్( Nag Ashwin ) బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసేశారనే చెప్పాలి.

కల్కి 2898 ఏడీ సీక్వెల్ ఏ విధంగా ఉండబోతుందో తెలియాల్సి ఉంది.కల్కి 2898 ఏడీ భారీ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube