టాలీవుడ్ స్థాయిని ఎన్నో మెట్లు ఎక్కించిన కల్కి.. ఇతర ఇండస్ట్రీలకు సైతం షాకిచ్చారుగా!

కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) మూవీ అందరూ ఊహించిన విధంగానే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

విజువల్స్ పరంగా ఈ సినిమా అదరగొట్టిందనే చెప్పాలి.టాలీవుడ్ స్థాయిని ఎన్నో మెట్లు ఎక్కించిన సినిమా కల్కి అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కల్కి మూవీ టాక్( Kalki Movie Talk ) పాజిటివ్ గా ఉండటంతో మేకర్స్ ఎంతగానో సంతోషిస్తున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.

కల్కి సినిమా రిజల్ట్ తో మేకర్స్ ఇతర ఇండస్ట్రీలకు సైతం షాకిచ్చారుగా అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాను చూసి ఇలాంటి సినిమా తీయడం మనకు ఎందుకు సాధ్యం కావడం లేదని ఇతర ఇండస్ట్రీల మేకర్స్ ఫీలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

లాంగ్ వీకెండ్ ను కల్కి మూవీ క్యాష్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.

"""/" / కల్కి మూవీ 180 నిమిషాల నిడివితో తెరకెక్కినా సినిమాలో బోర్ గా ఫీలయ్యే సన్నివేశాలు లేవనే చెప్పాలి.

థియేటర్లలో కచ్చితంగా సినిమా చూడాలని భావించే వాళ్లు ఈ సినిమాపై దృష్టి పెట్టవచ్చు.

టాక్ పాజిటివ్ గా ఉండటంతో శుక్ర, శని, ఆదివారాల్లో సైతం కల్కి మూవీకి బుకింగ్స్ భారీ స్థాయిలో ఉన్నాయని సమాచారం అందుతోంది.

కల్కి 2898 ఏడీ మాస్టర్ పీస్ అని క్రిటిక్స్ సైతం చెబుతున్నారు. """/" / ఏఎంబీ సినిమాస్ లో( AMB Cinemas ) ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా టికెట్లు దొరకడం కష్టమని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు సైతం చాలా కొత్తగా ఉన్నాయి.హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో నాగ్ అశ్విన్( Nag Ashwin ) బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసేశారనే చెప్పాలి.

కల్కి 2898 ఏడీ సీక్వెల్ ఏ విధంగా ఉండబోతుందో తెలియాల్సి ఉంది.కల్కి 2898 ఏడీ భారీ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

ఆకాశంలో ఏలియన్స్.. గుర్తించిన కెనడియన్ కపుల్..??