డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న పూరీ జగన్నాథ్( Puri Jagannadh ) ప్రస్తుతం రామ్( Ram ) హీరోగా ‘డబుల్ ఇస్మార్ట్ ‘( Double Ismart ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే ఆయన ఈ సినిమా మీద భారీ అంచనాలను పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను ( Pre Release Business ) చాలా భారీ ఎత్తున చేయాలని చూస్తున్నట్టుగాతెలుస్తుంది.ఇక అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని కలిపి 50 కోట్లకు అమ్మే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇప్పటికే లైగర్ సినిమాతో( Liger ) భారీగా నష్టపోయిన పూరి జగన్నాథ్ ఈ సినిమాతో మాత్రం ఆచితూచి అడిగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయిన కూడా డిస్టిబ్యూటర్స్ కి నష్టం రాకుండా ఉండే విధంగానే తను ప్రణాళికను రూపొందించుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది.
అయితే ఈ సినిమా ఆల్మోస్ట్ సూపర్ సక్సెస్ అవుతుందని సినిమా యూనిట్ అయితే భారీ కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు…ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ అయితే చేశారో ఇప్పుడు కూడా అలాంటిదే చేయాలని వాళ్ళు భావిస్తున్నప్పటికీ తెలుస్తుంది.ఇక పరిస్థితులు మాత్రం పూరి కి అనుకూలంగా ఉన్నాయా లేవా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ లో మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ కీలక పాత్ర వహించింది.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది….