ప్రభాస్( Prabhas ) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకున్నాడు.ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన కల్కి( Kalki ) సినిమాతో కూడా మరొక భారీ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు చూసేలా చేశాడు.
ఇక మొత్తానికైతే ఆయన ఇలాంటి ఎలాంటి సినిమా తీసిన కూడా అభిమానులు ఆయన వెనక ఉన్నారు కాబట్టి ప్రభాస్ ఫ్లాప్ సినిమాలతో నిరసించిపోయిన వాళ్ళని ఉత్తేజపరచాలనే ఉద్దేశ్యం తోనే ఈ రెండు సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకొని ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్ ఇండియాలో నెంబర్ వన్ స్టార్ గా కొనసాగుతున్నాడు.
ఇక ఈ సినిమాల తర్వాత ఆయన చేయబోయే స్పిరిట్ సినిమా( Spirit movie ) కూడా భారీ సక్సెస్ ని సాధిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక ఇదిలా ఉంటే కల్కి సినిమా భారీ సక్సెస్ ని అందుకున్నప్పటికీ ఈ సినిమాలో కామియో రోల్స్ పైన చాలా వరకు వ్యతిరేకత వస్తుంది అందుకని ఇండస్ట్రీలో ఉన్న చాలా మందిని కామియో రోల్స్( Cameo roles ) కి వాడుకున్నాడు.నిజానికి రాజమౌళి అయితే ప్రభాస్ తో కామెడీ చేయడానికి వచ్చి వెళ్ళిపోయాడు.
మరి ఇలాంటి చిన్న పాత్రలో కనిపించడానికి రాజమౌళి ఒప్పుకున్నాడు అంటే గ్రేట్ అనే చెప్పాలి.ఎందుకంటే బేసిగ్గా రాజమౌళి( Rajamouli ) ఏ సినిమాలో కూడా నటించడు ఒక నటించిన కూడా ఆ క్యారెక్టర్ పర్పస్ అయితే ఉండే విధంగా చూసుకుంటాడు.
మరి అలాంటిది ఈ సినిమాలో నటించడానికి ఆయన చాలావరకు ఆసక్తి చూపించాడంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) క్యారెక్టర్ కి చాలా వరకు అన్యాయం జరిగిందంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.ఎందుకంటే ఈ సినిమాలో ఆయనది ఒక సెల్ఫిష్ క్యారెక్టర్ లాగా చూపించారు అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు…
.