బెట్టింగ్ యాప్స్ ను ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు.. హర్ష సాయి

సాధారణంగా సోషల్ మీడియాలో బాగా ఫేమ్ ఉన్నవాళ్లు ప్రమోషన్లు చేస్తూ ఉండడం కామనే.గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్( Betting apps ) విషయంలో చాలా రచ్చ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

 Why Can't Harsha Sai Ban Betting Apps, Harsha Sai, Betting Apps, Helping, Comme-TeluguStop.com

యూట్యూబ్ వీడియోస్ లలో, ఇంస్టాగ్రామ్ వీడియోస్ లలో బెట్టింగ్ యాప్స్ పై ప్రమోట్ చేస్తున్న వారిపై తీవ్రమైన ఆరోపణలు రావడం మనం చూస్తూనే ఉన్నాం.ఇక మరోవైపు గత కొన్ని రోజులుగా ప్రముఖ యూట్యూబర్ యువసామ్రాట్ రవి ( YouTuber Yuvasamrat Ravi )లాంటి వారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్ లాంటివారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఎంతోమంది అమాయకులైన వారి ప్రాణాలతో ఆడుకుంటున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

Telugu Apps, Harsha Sai, Ravi, Harshasai-Latest News - Telugu

ఇది ఇలా ఉండగా.మరో వైపు ప్రముఖ యూట్యూబర్ అయిన యువ సామ్రాట్ రవి హర్ష సాయి పై సంచల ఆరోపణలు చేశారు.అంతేకాకుండా హర్ష సాయి ( Harsha Sai )సేవా ముసుగులో పేదవాళ్లను బాగా మోసం చేస్తున్నాడని, బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ ద్వారా డబ్బు సంపాదించి పేదలకు సహాయం చేస్తున్నాడని తీవ్రమైన కామెంట్స్ చేశారు.

అలా పేద వాళ్లకు డబ్బు సహాయం చేస్తేనే సమాజంలో తనకంటూ ఒక మంచి పేరు లభిస్తుందని ఆలా సహాయం చేస్తున్నట్లు హర్ష సాయి పై మండిపడ్డాడు.

Telugu Apps, Harsha Sai, Ravi, Harshasai-Latest News - Telugu

తనకున్న క్రేజ్ తో బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేస్తే ఫాలోవర్స్ డబ్బులు పెడతారని ఆ విధంగా తాను ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఈ ఫీల్డ్ హర్ష సాయి ఎంచుకున్నట్లు రవి కామెంట్ చేశారు.కేవలం ఒక్క బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినందుకే హర్ష సాయి దాదాపు 60 లక్షల తీసుకున్నారని రవి అన్నాడు.ఇక రవి చేసిన ఆరోపణలకు హర్ష సాయి స్పందిస్తూ.

మీమేమి ఇల్లీగల్ బ్యాటింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయటం లేదని , లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నామని సమర్ధించుకున్నాడు.ఒకవేళ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం తప్పు అయితే ఎందుకు బ్యాన్ చేయడం లేదని రివర్స్ గా ప్రశ్నించాడు.

ఇంతకుముందుకు టిక్ టాక్ యాప్ ను బ్యాన్ చేసిన విధంగానే బెట్టింగ్ యాప్స్ ని కూడా బ్యాన్ చేస్తే ఎలాంటి సమస్య ఉండదు కదా అని అన్నారు.మాలాంటి వాళ్లు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకపోతే చిన్నచిన్న ఇంఫులెన్సర్స్ కి ఛాన్స్ వెళ్తుందని, వాళ్ళు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ప్రమోట్ చేస్తారని, బాధ్యత లేకుండా ఉంటారని అన్నారు.

మేము అయితే తగు జాగ్రత్తలు చెప్పి, హెచ్చరించి మరీ ప్రమోట్ చేస్తామంటూ హర్ష సాయి చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube