తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 29, శనివారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం.5.46

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu June 29 Saturday 2024, Ju-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.55

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.10.40 ల11.40

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Saturd

ఈరోజు వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు.చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది.భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

వృషభం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Saturd

ఈరోజు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది.నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

మిథునం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Saturd

ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.మొండి బాకీలు వసూలవుతాయి.వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.

ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు.గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Saturd

ఈరోజు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి.నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు.సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సింహం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Saturd

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి.ఉద్యోగస్తులు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు.

నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి.

కన్య:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Saturd

ఈరోజు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు ఉంటాయి.నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి.జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు.

తుల:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Saturd

ఈరోజు ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది.నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు.ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందారు.

వృశ్చికం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Saturd

ఈరోజు అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సివస్తుంది.కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి.చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు.

ధనుస్సు:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Saturd

ఈరోజు ఆత్మీయుల సహాయ సహకారాలతో ఋణ సమస్యలు నుండి బయటపడతారు.వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.వృత్తి వ్యాపారాలలో ఇతరులకు వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.

మకరం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Saturd

ఈరోజు ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది.ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తిచేస్తారు.పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు.వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి.

కుంభం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Saturd

ఈరోజు ఆలోచనలు ఆచరణలో పెడతారు.ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు.

మీనం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, June Saturd

ఈరోజు దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు.పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube