స్పోర్ట్స్ టీషర్ట్ లో కనిపించిన మహేష్ బాబు.. ధర తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి మనందరికీ తెలిసిందే.మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

 Super Star Mahesh Babus Givenchy Crest T Shirt Price Rs 63000, Mahesh Babu, Toll-TeluguStop.com

నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికే అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇవ్వడంతో పాటు అమ్మాయిల కలల రాకుమారుడిగా రానిస్తున్నారు.కాగా ఇప్పటివరకు మహేష్ ఒక్క పాన్ ఇండియా మూవీ చేయకపోయిన ఆ రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు.

Telugu Maheshbabus-Movie

సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ లోనూ మహేష్ కు భారీ క్రేజ్ ఉంది.దాంతో మహేష్ గురించి ఏ చిన్న విషయమైన కూడా నెట్టింట క్షణాల్లోనే సెన్సెషన్ అవుతూ ఉంటుంది.ఇక మహేష్ ఫ్యాషన్, స్టైలీష్ లుక్స్ ( fashion, stylish looks )చూస్తే మెంటల్ ఎక్కిపోవాల్సిందే.ఇప్పుడున్న హీరోలకు భిన్నంగా ఎలాంటి ఈవెంట్స్ అయినా, పార్టీస్ అయినా ఎక్కువగా సింపుల్ టీషర్ట్స్ లో కనిపిస్తుంటారు మహేష్.

కానీ వాటి ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.ఇకపోతే ప్రస్తుతం మహేష్ వయసు 48 సంవత్సరాలు.

Telugu Maheshbabus-Movie

ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 29( SSMB 29 ) ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలో ఇటీవల ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే.అక్కడ ఫ్యాషన్ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.ఇటీవలే వెకేషన్ నుంచి మహేష్ బాబుకు సంబంధించిన ఒక ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.అందులో మహేష్ గివెన్చీ క్రెస్ట్ టీ షర్ట్ ధరించి కనిపించాడు.సింపుల్ అండ్ స్టైలీష్ గా కనిపిస్తున్న మహేష్ లుక్స్ చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్.

ఇక ఎప్పటిలాగే ఆ టీషర్ట్ ధర డీకోడ్ చేసే ప్రయత్నం చేశారు.ది సెలబ్రెటీస్ అవుట్ ఫిట్ ఇన్ స్టా పేజీ ప్రకారం మహేష్ ధరించిన గివెన్చీ క్రెస్ట్ టీ షర్ట్ ధర రూ.63,000.మహేష్ టీషర్ట్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube