శత్రువుల విషయంలో ఈ రాశి వారికి ముప్పు.. అప్రమత్తంగా ఉంటే మంచిది..!

మన జీవితంలో రోజు జరగబోయే కొన్ని విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది.అందుకే చాలామంది ప్రజలు జ్యోతిష్యాన్ని విశ్వసిస్తూ ఉంటారు.

 In Terms Of Enemies, This Sign Is A Threat To Them , Zodiac Signs, Astrologers,-TeluguStop.com

రాశుల గ్రహ స్థితులు( zodiac signs ) లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తును ఎలా ఉండబోతుంది అన్నది జ్యోతిష పండితులు చెబుతారు.అయితే కొన్ని రాశుల వారికి శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: మేష రాశి( Aries ) వారు ఒక వ్యవహారంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు.అలాగే కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించడం వలన మేలు జరుగుతుంది.అలాగే ప్రయాణాలు వాయిదా వేస్తారు.అంతేకాకుండా కొత్త రుణాల కోసం ప్రయత్నిస్తారు.ఇక ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి ఇబ్బందికరంగా మారే అవకాశం కూడా ఉంది.

వృషభం: ఈ రాశి వారు బద్దకంతో ఉండకపోవడమే మంచిది.అలాగే వీరికి బంధువుల సహకారం అందుతుంది.

అయితే అదే సమయంలో బంధువులతో వివాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇక ఈ రాశి వారు ముఖ్య విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి.

Telugu Bakthi, Bhakti, Devotional, Gemini, Raashiphalaalu, Rashiphalaalu, Scorpi

మిథునం: ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయం( Meet new people ) ఏర్పడుతుంది.వీరు సమయానికి అనుకూలంగా ముందుకు సాగాలి.అలాంటప్పుడే అనుకున్నవి సిద్ధిస్తాయి.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

సింహం: ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదోడుకులు ఉంటాయి.అలాగే ఈ రాశి వారు శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

అలాగే వీరి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

Telugu Bakthi, Bhakti, Devotional, Gemini, Raashiphalaalu, Rashiphalaalu, Scorpi

కన్య: ఈ రాశి వారు విందు వినోదాల్లో పాల్గొంటారు.అలాగే వీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో అనుకూలంగా వ్యవహరించాలి.

తుల: మీ రాశి వారు శుభవార్త వింటారు.ఆత్మీయుల నుంచి శుభవార్తలు లభిస్తాయి.శని జపం చేసుకుంటే మంచిది.

వృశ్చికం: ఈ రాశి వారికి మిశ్రమ వాతావరణముంటుంది.ముఖ్య వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు.

కుటుంబ సభ్యులతో విభేదాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube