ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.47
సూర్యాస్తమయం: సాయంత్రం 06.37
రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు
అమృత ఘడియలు: ద్వాదశి మంచిది కాదు.
దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
వృషభం:
ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.కొన్ని విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.
మిథునం:
ఈరోజు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇచ్చేటప్పుడు ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులకు సహాయం చేయడం వల్ల మంచి పేరు అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.
సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
సింహం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఓ శుభవార్త వింటారు.
శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.
మీ తోబుట్టువులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కన్య:
ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని కొత్త పరిచయాలు పెరుగుతాయి.దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.
తులా:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.తీరిక లేని సమయం గడుపుతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు
వృశ్చికం:
ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం సమస్య కుదుట పడుతుంది.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
ధనస్సు:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఈరోజంతా సంతోషంగా గడుస్తుంది.
మకరం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.భవిష్యత్తు గురించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుతాయి.
కుంభం:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
కొన్ని ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
మీనం:
ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు
.DEVOTIONAL