జ్యోతిష్య శాస్త్రం( Astrology )లో శనికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.న్యాయం, ధర్మం, కర్మల ఆధారంగా ప్రతిఫలం ఇచ్చే గ్రహంగా శనిని భావిస్తారు.
నెమ్మదిగా కదిలే గ్రహాలలో శని కూడా ఒకటి అని పండితులు చెబుతున్నారు.శని ఒక రాశి నుంచి మరొక రాశికి మారెందుకు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది.
శని సంచారం మొత్తం 12 రాశుల వారిపై ఉంటుంది.వారిని ప్రత్యేక పద్ధతిలో ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
శని ప్రస్తుతం తన మూలా త్రికోణ రాశి( Mulatrikona Raasi ) కుంభ రాశిలో సంచరిస్తున్నాడు.ఫలితంగా శేషరాజ యోగం ఏర్పడింది శని వల్ల ఏర్పడిన శశ రాజయోగం కొన్ని రాశుల వారికి ఈ సంవత్సరం అంతా అదృష్టాన్ని ఇస్తుంది.

శని ఉచ్ఛమైన రాశి తులా ( Libra )లేదా దాని సొంత రాశులైన మకరం లేదా కుంభరాశి( Capricorn Aquarius )లో ఉన్నప్పుడు ఈ రాజయోగం ఏర్పడుతుంది.శని కేంద్ర గ్రహ గ్రహాలలో ఒకటి.నాలుగు, ఏడు, పది లేదా త్రికోణ గ్రహాలు ఒకటి.ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్నప్పుడు శశ రాజయోగం ఏర్పడుతుంది.ప్రస్తుతం శని దాని మూలా త్రికోణ రాశి కుంభరాశిలో ఉండడం వల్ల ఈ సంవత్సరం శశ.రాజయోగం ఉంటుంది.ఈ రాజయోగం వల్ల ఏ రాశుల వారు శని ఆశీస్సులు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి లగ్న గృహంలో శశ రాజయోగం ఏర్పడుతుంది ఫలితంగా ఈ రాశిలో శని ఉన్న సమయం వరకు వీరికి అదృష్టం, ఆశీర్వాదం లభిస్తాయి.
ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు.

ఏ రంగం నుంచైనా డబ్బు సంపాదించే అవకాశాలు( Money Earning ) ఉన్నాయి.వ్యాపారాన్ని నడుపుతున్న వారు మంచి లాభాన్ని పొందుతారు.అలాగే కర్కాటక రాశి వారు శని సడే సతి చివరి దశలో ఉన్నారు.
శశ రాజయోగం కారణంగా వీరికి నిలిచిపోయిన పనులన్నీ జరుగుతాయి.భౌతిక సౌకర్యాలు, విలాసాలు మెరుగుపడతాయి.
ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.
కొత్తగా వివాహమైన వారు( Newly Married ) గర్భం దాల్చే అవకాశాలు ఉన్నాయి.అలాగే వృషభ రాశి( Taurus ) పై శశ రాజయోగం సానుకూల ప్రభావం చూపనుంది.
అన్ని వ్యూహాలు, ప్రణాళికలు విజయవంతమవుతాయి.ఆకస్మికంగా ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి.
కొన్ని పాత పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయి.ఉద్యోగం చేస్తున్న వారికి అద్భుతమైన కెరీర్ అవకాశాలు ఉన్నాయి.