ప్రజా ఉద్యమాలు చేసినందుకు కేసులు..: బండి సంజయ్

బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ ( Bandi Sanjay)కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు.

 Cases For Doing Public Movements..: Bandi Sanjay ,public Movements, Brs , Congre-TeluguStop.com

బీఆర్ఎస్, కాంగ్రెస్( BRS, Congress) కుమ్మక్కై తనను ఓడించాలని కుట్ర చేస్తున్నాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు.ప్రజా ఉద్యమాలు చేసినందుకు తనపై 109 కేసులు పెట్టారని ఆరోపించారు.

ఎన్నికలప్పుడే కేసీఆర్ బయటకు వస్తారని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీపై ఛార్జిషీట్ వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.కరీంనగర్ మూడు ఏళ్లలో రూ.1200 కోట్ల నిధులు తీసుకొచ్చానని వెల్లడించారు.ఈ క్రమంలోనే కరీంనగర్ లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube