సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సమయంలో ఒక్కో తరహా సినిమాల హవా నడుస్తుంది.సీనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా దేవుళ్ల పాత్రలలో నటించి విజయాలను సొంతం చేసుకున్నారు.
దేవుడి పాత్రల గురించి మాట్లాడాలంటే సీనియర్ ఎన్టీఆర్ పేరును కచ్చితంగా ప్రస్తావించాల్సి ఉంటుంది.సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం దేవుళ్ల, పురాణాల ట్రెండ్ నడుస్తోంది.
ఆ జానర్ సినిమాలు కలెక్షన్ల పరంగా అదరగొడుతున్నాయి.
బాలకృష్ణ అఖండ( Akhanda ), నిఖిల్ కార్తికేయ2 దేవుడి కథాంశంతో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ప్రభాస్ కల్కి 2898 ఏడీ దైవ భక్తి కథాంశంతో తెరకెక్కగా వీక్ డేస్ లో సైతం ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే.మంచు విష్ణు, ముఖేశ్ సింగ్ సినిమా కన్నప్ప సైతం మైథలాజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
విశ్వంభర, అఖండ2, కార్తికేయ3 , జైహనుమాన్ సినిమాలు సైతం మైథలాజికల్ టచ్ తో తెరకెక్కుతున్నాయి.
కల్కి2, శివం భజే సినిమా( Shivam Bhaje )లలో సైతం మైథలాజికల్ టచ్ ఉంటుందని తెలుస్తోంది.అరి అనే చిన్న సినిమా సైతం శ్రీకృష్ణుడి పాత్రే హైలెట్‌గా తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ఈ సినిమా క్లైమావభక్తి సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తున్నారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదు.
రాబోయే రోజుల్లో మైథలాజికల్ టచ్క్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉండనుందని తెలుస్తోంది.దేవుళ్ల సినిమాలతో కలెక్షన్ల వర్షం కురుస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.దర్శకులంతా దై తో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.