తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు19, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.01

 Daily Astrology Prediction Telegu Rasi Phalalu August 19 Monday 2024, August 19-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.41

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.5.22 ల6.30

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12మ 2.46మ ల3.34మ

మేషం:

Telugu Monday, Astrologer, Astrology, August Monday, Horoscope, Panchangam, Gems

ఈరోజు కొన్ని వ్యవహారాలలో సన్నిహితులు మీ మాటతో విభేదిస్తారు.పని ఒత్తిడి అధికమై మానసిక ఆందోళనలు పెరుగుతాయి.వాహన ప్రయాణవిషయంలో అప్రమత్తంగా ఉండాలి.వృత్తి వ్యాపారాలలో శత్రు సమస్యలు పెరుగుతాయి.చేపట్టిన పనులు వాయిదా పడతాయి.ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది.

వృషభం:

Telugu Monday, Astrologer, Astrology, August Monday, Horoscope, Panchangam, Gems

ఈరోజు దీర్ఘ కాలిక రుణాలు కొంత వరకు తీర్చగలుగుతారు.నిరుద్యోగులు ఉద్యోగమున అంచనాలు అందుకుంటారు.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు.

మిథునం:

Telugu Monday, Astrologer, Astrology, August Monday, Horoscope, Panchangam, Gems

ఈరోజు గృహమున సంతోషంగా గడుపుతారు.అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు.ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది.

సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు.భాగస్వామ్య వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి.వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

కర్కాటకం:

Telugu Monday, Astrologer, Astrology, August Monday, Horoscope, Panchangam, Gems

ఈరోజు ధన వ్యవహారాలలో చిన్న పాటి సమస్యలు కలుగుతాయి.దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది.కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు.

ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది.నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు.

సింహం:

Telugu Monday, Astrologer, Astrology, August Monday, Horoscope, Panchangam, Gems

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు.వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.సంతానానికి నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.

కన్య:

Telugu Monday, Astrologer, Astrology, August Monday, Horoscope, Panchangam, Gems

ఈరోజు కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.భూ సంభందిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

తుల:

Telugu Monday, Astrologer, Astrology, August Monday, Horoscope, Panchangam, Gems

ఈరోజు అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు.పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.సంతాన విద్యా విషయాలు పట్ల శ్రద్ద వహించాలి.ఉద్యోగమున మీ పని తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

వృశ్చికం:

Telugu Monday, Astrologer, Astrology, August Monday, Horoscope, Panchangam, Gems

ఈరోజు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఆదాయం ఆశించినంత లభించదు.ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి.ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.ఉద్యోగమున కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

ధనుస్సు:

Telugu Monday, Astrologer, Astrology, August Monday, Horoscope, Panchangam, Gems

ఈరోజు ఇతరులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచెయ్యక వాయిదా వేస్తారు.నూతన వ్యాపార ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.ఆర్ధికంగా స్వల్ప నష్టాలు తప్పవు.వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులుంటాయి.

మకరం:

Telugu Monday, Astrologer, Astrology, August Monday, Horoscope, Panchangam, Gems

ఈరోజు చేపట్టిన పనులలో నిదానంగా సాగుతాయి.వ్యాపార వ్యవహారాలలో దైర్యంగా ముందుకు సాగుతారు.ఉద్యోగమున అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి.

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.వృథా వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితం పొందుతారు.నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

కుంభం:

Telugu Monday, Astrologer, Astrology, August Monday, Horoscope, Panchangam, Gems

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని పనులు పూర్తిగా విజయవంతం అవుతాయి.దీని వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

మీ జీవితం మనశ్శాంతిగా ఉంటుంది.కొన్ని ఒప్పందాల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.అనుకోకుండా మీ ఇంటికి వచ్చిన అతిధి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీనం:

Telugu Monday, Astrologer, Astrology, August Monday, Horoscope, Panchangam, Gems

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది.వ్యాపార విషయంలో లాభాలు అందుతాయి.

ఒక మంచి శుభవార్త వింటారు.దీనివల్ల ఆనందంగా ఉంటారు.

మీరు పనిచేసే చోట మీకు విజయాలు అందుతాయి.దీనివల్ల ఈరోజు సంతోషంగా గడుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube