తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు19, సోమవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

01

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

41

రాహుకాలం: ఉ.7.

30 ల9.00

అమృత ఘడియలు: ఉ.

5.22 ల6.

30

దుర్ముహూర్తం: మ.12.

24 ల1.12మ 2.

46మ ల3.34మ

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు కొన్ని వ్యవహారాలలో సన్నిహితులు మీ మాటతో విభేదిస్తారు.

పని ఒత్తిడి అధికమై మానసిక ఆందోళనలు పెరుగుతాయి.వాహన ప్రయాణవిషయంలో అప్రమత్తంగా ఉండాలి.

వృత్తి వ్యాపారాలలో శత్రు సమస్యలు పెరుగుతాయి.చేపట్టిన పనులు వాయిదా పడతాయి.

ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది.

H3 Class=subheader-styleవృషభం: /h3p """/" / ఈరోజు దీర్ఘ కాలిక రుణాలు కొంత వరకు తీర్చగలుగుతారు.

నిరుద్యోగులు ఉద్యోగమున అంచనాలు అందుకుంటారు.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.

కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు గృహమున సంతోషంగా గడుపుతారు.అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు.

ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది.సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

భాగస్వామ్య వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి.వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ధన వ్యవహారాలలో చిన్న పాటి సమస్యలు కలుగుతాయి.

దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది.కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు.

ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది.నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తి చేస్తారు.

వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు.వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

సంతానానికి నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.

H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది.

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

భూ సంభందిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు.

పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.సంతాన విద్యా విషయాలు పట్ల శ్రద్ద వహించాలి.

ఉద్యోగమున మీ పని తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

ఆదాయం ఆశించినంత లభించదు.ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి.

ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

ఉద్యోగమున కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ఇతరులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి.

చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచెయ్యక వాయిదా వేస్తారు.నూతన వ్యాపార ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.

ఆర్ధికంగా స్వల్ప నష్టాలు తప్పవు.వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులుంటాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో నిదానంగా సాగుతాయి.వ్యాపార వ్యవహారాలలో దైర్యంగా ముందుకు సాగుతారు.

ఉద్యోగమున అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

వృథా వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితం పొందుతారు.నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

కొన్ని పనులు పూర్తిగా విజయవంతం అవుతాయి.దీని వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

మీ జీవితం మనశ్శాంతిగా ఉంటుంది.కొన్ని ఒప్పందాల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.

అనుకోకుండా మీ ఇంటికి వచ్చిన అతిధి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

విలువైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది.వ్యాపార విషయంలో లాభాలు అందుతాయి.

ఒక మంచి శుభవార్త వింటారు.దీనివల్ల ఆనందంగా ఉంటారు.

మీరు పనిచేసే చోట మీకు విజయాలు అందుతాయి.దీనివల్ల ఈరోజు సంతోషంగా గడుస్తుంది.

మలబద్ధకంతో ఇక నో వర్రీ.. ఈజీగా ఇలా చెక్ పెట్టండి!