భారత్, కొరియా ఇళ్ల మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుంటే..?

రీసెంట్‌గా ఒక కొరియన్ అమ్మాయి భారతదేశానికి వచ్చింది.తర్వాత కొరియాలో ఇళ్లు ఎలా ఉంటాయో, ఇండియాలో ఇళ్లు ఎలా ఉంటాయో చూపిస్తూ ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియా( Social media )లో పంచుకుంది.

 If You Know The Differences Between The Houses Of India And Korea.., Viral Vide-TeluguStop.com

ఆమె వీడియోలో చెప్పినట్లుగా కొరియాలో లైట్లకి స్విచ్‌లు ఉండవు.ఇండియాలో మాత్రం ప్రతి లైటుకీ స్విచ్ ఉంటుంది.

ఇండియాలో సీలింగ్ ఫ్యాన్లు ఎక్కువగా వాడతారు. కొరియా( Korea )లో స్టాండ్ ఫ్యాన్లు ఎక్కువగా వాడతారు.

ఇలా ఇంకా చాలా తేడాలు ఈ అమ్మాయి వీడియోలో చెప్పింది.కొరియా, ఇండియా ఇళ్ల మధ్య ఉన్న ఈ తేడాలు చూసి ఎంతో మంది నవ్వుకున్నారు.

Telugu Indian Houses, Korean Houses, Korean, Lizards, Nri-Telugu NRI

ఆ వీడియో చాలా మందికి నచ్చింది.దాదాపు 5.8 లక్షల మంది లైక్ చేశారు.ఆ వీడియో చూసిన వాళ్లు రకరకాల కామెంట్లు చేశారు.

ఒకరు, “భారతీయుల ఇళ్లలో బల్లులు ఉంటాయి.అవి రెంట్ కట్టని రూమ్‌మేట్ లాగా అప్పనంగా ఇంట్లో తిష్ట వేస్తాయి” అని చాలా ఫన్నీగా కామెంట్ చేశారు.

మరొకరు, “అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చే బల్లులు చాలా రియల్‌గా ఉన్నాయి” అని అన్నారు.మరొకరు, “ఇంట్లో బల్లులు( Lizards)లేకపోతే చాలా ఒంటరిగా అనిపిస్తుంది.

కొన్నిసార్లు అవి పురుగులను వేటాడేటప్పుడు చూస్తూ ఫ్రీ టైం గడిపేస్తాను” అని చాలా ఫన్నీగా చెప్పారు.ఈ తేడాలని చూసి చాలామంది చాలా కరెక్ట్ గా చెప్పారు అంటూ ఆమెను ప్రశ్నించారు.

Telugu Indian Houses, Korean Houses, Korean, Lizards, Nri-Telugu NRI

కొరియాలో, గోడ పగులుతుంది.కానీ భారతదేశంలో, గోడ మనుషుల బొక్కలు విరగగొడుతుంది” అని ఒకరు వ్యాఖ్యానించగా, “మీ హిందీ చాలా అందంగా ఉంది.భారతదేశానికి మధ్య తేడాను చెప్పినందుకు ధన్యవాదాలు.దక్షిణ కొరియా యువతిగా, మీరు ఏ సంస్కృతిని ఎక్కువగా ఇష్టపడతారు?” అని ప్రశ్నించారు.ఈ ఫన్నీ వీడియో ని చూడాలంటే ఈ లింక్ https://youtu.be/d5L1LJivsNA?si=VSiFsp63WwgI-De- పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube