తెలుగు తెరపై ఎన్ని రీమేక్ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయో తెలుసా.. ?

టాంలెంట్ అనేది ఒకరి సొత్తు కాదు.ఎవరు ఎక్కడైనా అద్భుతాలు చేయవచ్చు.

 Tollywood Movie Remakes Which Are On Sets, Tollywood Remakes, Remake Movies, Lat-TeluguStop.com

వారిని మిగతా వారు ఫాలో కావొచ్చు.సినిమా ఇండస్ట్రీలో కూడా అంటే.

ఏ భాషలో మంచి సినిమాలు వచ్చి సక్సెస్ అయినా సరే.మిగతా భాషల్లోకి వాటిని రీమేక్ చేస్తున్నారు.నార్త్, సౌత్ అని తేడా లేకుండా పలు సినిమాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

మాస్ట్రో


Telugu Arjun Kapoor, Article, Drushyam, Komali, Latest, Maestro, Meena, Nithin,

బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న సినిమా అంధాధున్‌.ఆయుష్మాన్‌ ఖురానా, రాధికా ఆప్టే ఇందులో కీరోల్ ప్లే చేశారు.ఈ సినిమా పస్తుతం తెలుగులో రీమేక్ అవుంది.దీనికి మాస్ట్రో అనే పేరు పెట్టారు.మేర్లపాక గాంధీ దర్శకత్వం నితిన్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో తమన్నా, నభానటేష్‌ హీరోయిన్లుగా చేస్తున్నారు.

దృశ్యం-2


Telugu Arjun Kapoor, Article, Drushyam, Komali, Latest, Maestro, Meena, Nithin,

ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా దృశ్యం-2.ఈ సినిమాలో వెంకటేష్‌, మీనా ప్రధాన పాత్రల్లో తెలుగులో రీమేక్ అవుతోంది.

క్వీన్‌


Telugu Arjun Kapoor, Article, Drushyam, Komali, Latest, Maestro, Meena, Nithin,

కంగనా రనౌత్‌ నటించిన బాలీవుడ్‌ మూవీ క్వీన్‌.ఈ మూవీ తెలుగులో దటీజ్‌ మహాలక్ష్మి పేరుతో రీమేక్‌ అవుతోంది.తమన్నా కీ రోల్ ప్లే చేస్తుంది.

ఆర్టికల్‌-15


Telugu Arjun Kapoor, Article, Drushyam, Komali, Latest, Maestro, Meena, Nithin,

ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ ఆర్టికల్‌-15.పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

అయ్యప్పనుమ్‌ కోశియుయ్‌


Telugu Arjun Kapoor, Article, Drushyam, Komali, Latest, Maestro, Meena, Nithin,

మళయాలం మూవీ అయ్యప్పనుమ్‌ కోశియుయ్‌ అక్కడ సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమాను ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌, రానా హీరోలుగా తెలుగులో రీమేక్ అవుతుంది.ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయ్యింది.

కోమలి


Telugu Arjun Kapoor, Article, Drushyam, Komali, Latest, Maestro, Meena, Nithin,

జయం రవి, కాజల్‌ జంటగా నటించిన కోమలి మూవీ మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా రీమేక్ రైట్స్ ను బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ తీసుకున్నారు.బాలీవుడ్‌లో ఆయన తనయుడు అర్జున్‌ కపూర్‌తో రీమేక్‌ చేయనున్నారు.తెలుగులోనూ ఈ సినిమా రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.వీటితో పాటు మరికొన్ని సినిమాలు సైతం రీమేక్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube