తెలుగు తెరపై ఎన్ని రీమేక్ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయో తెలుసా.. ?

తెలుగు తెరపై ఎన్ని రీమేక్ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయో తెలుసా ?

టాంలెంట్ అనేది ఒకరి సొత్తు కాదు.ఎవరు ఎక్కడైనా అద్భుతాలు చేయవచ్చు.

తెలుగు తెరపై ఎన్ని రీమేక్ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయో తెలుసా ?

వారిని మిగతా వారు ఫాలో కావొచ్చు.సినిమా ఇండస్ట్రీలో కూడా అంటే.

తెలుగు తెరపై ఎన్ని రీమేక్ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయో తెలుసా ?

ఏ భాషలో మంచి సినిమాలు వచ్చి సక్సెస్ అయినా సరే.మిగతా భాషల్లోకి వాటిని రీమేక్ చేస్తున్నారు.

నార్త్, సౌత్ అని తేడా లేకుండా పలు సినిమాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

H3 Class=subheader-styleమాస్ట్రో/h3p """/"/ బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న సినిమా అంధాధున్‌.ఆయుష్మాన్‌ ఖురానా, రాధికా ఆప్టే ఇందులో కీరోల్ ప్లే చేశారు.

ఈ సినిమా పస్తుతం తెలుగులో రీమేక్ అవుంది.దీనికి మాస్ట్రో అనే పేరు పెట్టారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వం నితిన్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో తమన్నా, నభానటేష్‌ హీరోయిన్లుగా చేస్తున్నారు.

H3 Class=subheader-styleదృశ్యం-2/h3p """/"/ ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా దృశ్యం-2.ఈ సినిమాలో వెంకటేష్‌, మీనా ప్రధాన పాత్రల్లో తెలుగులో రీమేక్ అవుతోంది.

H3 Class=subheader-styleక్వీన్‌/h3p """/"/ కంగనా రనౌత్‌ నటించిన బాలీవుడ్‌ మూవీ క్వీన్‌.ఈ మూవీ తెలుగులో దటీజ్‌ మహాలక్ష్మి పేరుతో రీమేక్‌ అవుతోంది.

తమన్నా కీ రోల్ ప్లే చేస్తుంది.h3 Class=subheader-styleఆర్టికల్‌-15/h3p """/"/ ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ ఆర్టికల్‌-15.

పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

H3 Class=subheader-styleఅయ్యప్పనుమ్‌ కోశియుయ్‌/h3p """/"/ మళయాలం మూవీ అయ్యప్పనుమ్‌ కోశియుయ్‌ అక్కడ సూపర్ హిట్ అయ్యింది.

ఈ సినిమాను ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌, రానా హీరోలుగా తెలుగులో రీమేక్ అవుతుంది.

ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయ్యింది.h3 Class=subheader-styleకోమలి/h3p """/"/ జయం రవి, కాజల్‌ జంటగా నటించిన కోమలి మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా రీమేక్ రైట్స్ ను బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ తీసుకున్నారు.బాలీవుడ్‌లో ఆయన తనయుడు అర్జున్‌ కపూర్‌తో రీమేక్‌ చేయనున్నారు.

తెలుగులోనూ ఈ సినిమా రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.వీటితో పాటు మరికొన్ని సినిమాలు సైతం రీమేక్ అవుతున్నాయి.

భారతీయ విద్యార్ధులపై ఆస్ట్రేలియన్ యూనివర్సిటీల ఆంక్షలు.. ఎందుకంటే..?