ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ సారి ఖైరతాబాద్ మహాగణపతి మట్టితో తయారీ.50 అడుగుల ఎత్తులో కొలువుదీరనున్న ఖైరతాబాద్ మహా గణపతి.పంచముఖ లక్ష్మీ గణపతిగా దర్శనము ఇవ్వనున్న మహా గణపతి.పూజలో పాల్గొన్న ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి,గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు,సెంట్రల్ జోన్ డీసీపీ,పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు.







