పది నిమిషాల్లో ముఖం తెల్లగా కాంతివంతంగా మారాలా.. అయితే ఈ రెమెడీస్‌ మీకోసమే!

ఒక్కోసారి చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్( Dead skin cells ) పేరుకుపోయి నల్లగా నిర్జీవంగా మారుతూ ఉంటుంది.అలాంటి సమయంలో ఏదైనా ఫంక్షన్ లేదా ముఖ్యమైన మీటింగ్ ఉంటే తెగ హైరానా పడిపోతుంటారు.

 Try These Home Remedies For White And Glowing Skin Within Ten Minutes! Home Reme-TeluguStop.com

ముఖాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో అర్థంగాక సతమతం అవుతుంటారు.అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీలను కనుక ఫాలో అయితే కేవలం ప‌ది నిమిషాల్లో ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిపించుకోవచ్చు.

మరి లేటెందుకు ఆలస్యం ఆ రెమెడీస్ ఏంటో ఓ చూపు చూసేయండి.

Telugu Tips, Skin, Latest, Skin Care, Skin Care Tips, White Skin-Telugu Health

రెమెడీ-1: హాఫ్ టమాటో( Tomato ) తీసుకుని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ టమాటో ప్యూరీలో రెండు టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్( Sugar powder ), వన్ టేబుల్ స్పూన్ హనీ వేసుకుని బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆ తర్వాత మిగిలిన హాఫ్ టమాటో తీసుకుని ముఖాన్ని బాగా రబ్ చేసుకోవాలి.మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు రబ్‌ చేసుకున్న అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ రెమెడీ చర్మం పై పేరుకుపోయిన మురికి, మృత కణాలను తొలగిస్తుంది.టాన్ ను రిమూవ్ చేస్తుంది.

ఈ రెమెడీ క్షణాల్లో ముఖాన్ని తెల్లగా, కాంతివంతంగా మెరిపిస్తుంది.

Telugu Tips, Skin, Latest, Skin Care, Skin Care Tips, White Skin-Telugu Health

రెమెడీ-2: ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ), వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్( Rice flour ), రెండు టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్లు హనీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై తడివేళ్ల‌తో చర్మాన్ని ర‌బ్‌ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ రెమెడీ కూడా చర్మాన్ని వైట్ గా బ్రైట్ గా మార్చడానికి సహాయపడుతుంది.అలాగే డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.చర్మానికి కొత్త మెరుపును అందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube