తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 5,సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.34
సూర్యాస్తమయం: సాయంత్రం 06.32
రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు
అమృత ఘడియలు: భరణి, కృతిక మంచి నక్షత్రాలు కావు.వరకు
దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 5 Monday 2021-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని బాధ పెడుతుంది.మీ స్నేహితుల నుండి సహాయం అందుతుంది.

ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.కొన్ని పాత అడ్డంకులు తొలగిపోతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని పనులలో మంచి విజయవంతం ఉంటుంది.

ఇతరుల నిర్ణయాలు తీసుకుంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల నిర్ణయాలు తీసుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఉండాలి.

ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

పిల్లలతో సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో సంతోషంగా ఉండేటట్లు చూసుకోవాలి.మీలో ఉన్న కోపాన్ని పూర్తిగా తగ్గించాలి.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనుభవం ఉన్న వ్యక్తులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.వాయిదా పడిన పనులు అన్నీ పూర్తి చేస్తారు.ఎక్కువ ఖర్చులు చేయకపోవడం మంచిది.ఈరోజు మీరు ఇతరుల సహాయం అందుకుంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సంతానం పట్ల ఆలోచిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు.ఇతరులతో వాదనలకు దిగకండి.

దీని వల్ల మనశ్శాంతి దక్కుతుంది.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.సమయాన్ని వృథా చేయకూడదు.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవాలి.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube