ఈ దీపావళికి ఈ 6 రాశుల వారకి ధనం కలసి వస్తుంది

దీపావళి పండుగ దగ్గరకు వచ్చేసింది.ఆ రోజు లక్ష్మి దేవికి పూజ చేస్తే సకల సంపదలు కలుగుతాయని నమ్మకం .

 Diwali Rasi Phalalu-TeluguStop.com

అందుకే అందరు భక్తి శ్రద్దలతో దీపావళి రోజు లక్ష్మి పూజ చేస్తారు.అయితే ఈ దీపావళి పండుగ ఏ రాశుల వారికీ అదృష్టాన్ని మోసుకువచ్చిందో చూద్దాం.

దీపావళి రోజున కర్కాటం, తుల, మకరం, కుంభరాశి, మిధునం మరియు మీనా రాశుల వారు కొన్ని పరిష్కారాలను చేస్తే అదృష్టం కలిసి వచ్చి మరిచిపోలేని దీపావళి అవుతుంది.

ఈ ఆరు రాశుల వారు ధనత్రయోదశి నుండే పూజలు మొదలు పెట్టాలి.

ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవికి, కుబేరుడికి, గణపతికి తప్పనిసరిగా పూజ చేయాలి.ధనత్రయోదశి రోజు లక్ష్మి దేవి పటం లేదా విగ్రహాన్ని దేవుడి గదిలో పెట్టి పూజ చేయాలి.

ధనత్రయోదశి రోజు కుబేరుడికి నీటిని అర్పించాలి.

దీపావళి రోజు కొన్న చీపురుతోనే ఇల్లంతా ఊడ్చి దీపాలను వెలిగించాలి.

ఇంట్లో ఆవు నెయ్యితో 11 దీపాలు వెలిగించాలి.అలాగే ఒక చతుర్ముఖ దీపం వెలిగించాలి.

లక్ష్మీదేవికి వెలుతురు అంటే ఇష్టం.అందువల్ల ఈ ఆరు రాశులవారు ఈ విధంగా చేస్తే జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube