తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్ట్2, శుక్రవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.57

 Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu August 02 Friday 2024 , A-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.50

రాహుకాలం: ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: ఉ.7.20 ల8.35

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12

మ12.28 ల1.12

మేషం:

Telugu Astrology, August Friday, Horoscope, Panchangam, Gems Astrology, Strologe

ఈరోజు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.వృత్తి వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుచేసి లాభాలు అందుకుంటారు.మిత్రులతో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభం:

Telugu Astrology, August Friday, Horoscope, Panchangam, Gems Astrology, Strologe

ఈరోజు సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు.నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు.దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నలు ఫలిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలుంటాయి.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Astrology, August Friday, Horoscope, Panchangam, Gems Astrology, Strologe

ఈరోజు స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.నిరుద్యోగుల ప్రయత్నలు ఫలిస్తాయి.ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం:

Telugu Astrology, August Friday, Horoscope, Panchangam, Gems Astrology, Strologe

ఈరోజు గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు.వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

సింహం:

Telugu Astrology, August Friday, Horoscope, Panchangam, Gems Astrology, Strologe

ఈరోజు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి.స్థిరస్తి విషయమైన సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.నిరుద్యోగ ప్రయత్నలు నిదానంగా సాగుతాయి.

కన్య:

Telugu Astrology, August Friday, Horoscope, Panchangam, Gems Astrology, Strologe

ఈరోజు దీర్ఘకాలిక రుణాలు నుండి బయట పడతారు.సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు విస్తృతమౌతాయి.అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది.ఆర్థికంగా ఆశించిన మార్పులుంటాయి.విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూల స్థానచలనాలు కలుగుతాయి.

తుల:

Telugu Astrology, August Friday, Horoscope, Panchangam, Gems Astrology, Strologe

ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.వ్యాపార విషయమై కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Astrology, August Friday, Horoscope, Panchangam, Gems Astrology, Strologe

ఈరోజు ఆప్తులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.పాత సంఘటనలు గుర్తుచేసుకుని బాధపడతారు.గృహమున శుభకార్యాలకు ఖర్చులుచేస్తారు.ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అందుకుంటారు.దాయదులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

ధనుస్సు:

Telugu Astrology, August Friday, Horoscope, Panchangam, Gems Astrology, Strologe

ఈరోజు చిన్ననాటి మిత్రులతో ఒక విషయమై మాటపట్టింపులు కలుగుతాయి.కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వెయ్యడం మంచిది.ఉద్యోగ వ్యాపారములు అంతంత మాత్రంగా సాగుతాయి.

మకరం:

Telugu Astrology, August Friday, Horoscope, Panchangam, Gems Astrology, Strologe

ఈరోజు దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు.దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తాయి.ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.

వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు చెయ్యడం మంచిది.సంతాన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.

కుంభం:

Telugu Astrology, August Friday, Horoscope, Panchangam, Gems Astrology, Strologe

ఈరోజు నిరుద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి.అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది.దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.సంతాన విద్యావిషయాలలో శుభవార్తలు అందుతాయి

మీనం:

Telugu Astrology, August Friday, Horoscope, Panchangam, Gems Astrology, Strologe

ఈరోజు గృహమున సంతాన శుభకార్య విషయమైన చర్చలు చేస్తారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.ఆర్థిక అనుకూలత కలుగుతుంది.ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి.వృత్తి ఉద్యోగాలు అనుకూల వాతావరణం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube