అనిల్ రావిపూడి తన కథతో చిరంజీవిని మెప్పించాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళుతున్న క్రమంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు మంచి విజయాలను అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం చిరంజీవి( Chiranjeevi ) లాంటి స్టార్ హీరో సైతం అనిల్ రావిపూడి( Anil Ravipudi ) తో చేయబోతున్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా అనిల్ రావిపూడి కథను కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది.

 Did Anil Ravipudi Impress Chiranjeevi With His Story Details, Anil Ravipudi ,chi-TeluguStop.com
Telugu Anil Ravipudi, Anilravipudi, Chiranjeevi, Pan India, Tollywood-Movie

మరి మొత్తానికైతే ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు చేస్తున్న సినిమాలకి మంచి గుర్తింపైతే ఉంటుంది.ఇక తెలుగు సినిమా విషయానికి వస్తే అనిల్ రావిపూడి కి చాలా మంచి గుర్తింపును అందుకోవడమే కాకుండా రీసెంట్ గానే సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) అనే సినిమాతో భారీ విజయాన్ని కూడా అందుకున్నాడు.మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు తద్వారా ఈ సినిమాకి ఎలాంటి గుర్తింపు రాబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

Telugu Anil Ravipudi, Anilravipudi, Chiranjeevi, Pan India, Tollywood-Movie

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ మంచి విజయాలుగా నిలవడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి…అనిల్ రావిపూడి ఇకమీదట చేయాలనుకున్న ప్రతి సినిమా కూడా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కడమే కాకుండా ఆయనకు ఒక గొప్ప గుర్తింపును తీసుకొచ్చే సినిమాలుగా మారబోతున్నాయి అనేది చాలా స్పష్టం గా అర్థమవుతుంది…చూడాలి మరి అనిల్ చిరంజీవి కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అనేది…

 Did Anil Ravipudi Impress Chiranjeevi With His Story Details, Anil Ravipudi ,Chi-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube