ఈ హెయిర్ సీరంను వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవ్వడం ఖాయం!

మీ జుట్టు రోజురోజుకు పల్చగా మారుతుందా? పల్చటి జుట్టు( Thin Hair )తో ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోలేక తీవ్రంగా బాధపడుతున్నారా? హెయిర్ గ్రోత్ ను పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ సీరం( Homemade Hair Serum ) అద్భుతంగా సహాయపడుతుంది.ఈ సీరంను వారానికి రెండు సార్లు వాడితే మీకున్న జుట్టు డబుల్ కాదు ట్రిపుల్ అవుతుంది.

 If You Use This Serum, Your Hair Will Triple In Size!,hair Serum, Hair Growth Se-TeluguStop.com

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ గ్రోత్ సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి.

ఆయిల్ హీట్ అవ్వడానికి ముందే రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకుని కనీసం ప‌ది నిమిషాల పాటు ఉడికించాలి.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ కూల్ అయిన తర్వాత స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

ఆపై మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్( Aloevera Gel ), ఐదు టేబుల్ స్పూన్లు తయారు చేసి పెట్టుకున్న ఆయిల్ ను వేసి గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన హెయిర్ సీరం సిద్ధమవుతోంది.ఈ హోమ్ మేడ్ సీరంను స్కాల్ప్ కు అప్లై చేసి వేళ్ళతో క‌నీసం పావు గంట‌ పాటు మసాజ్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ సీరం ను అప్లై చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ హోమ్ మేడ్ హెయిర్ సీరంను ను వాడటం వల్ల జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.అదే సమయంలో కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.హెయిర్ గ్రోత్( Hair Growth ) ను పెంచడానికి ఈ హోమ్ మేడ్ సీరం చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.పైగా ఈ సీరం ను వాడటం వల్ల చుండ్రు సమస్య( Dandruff ) నుంచి సైతం విముక్తి లభిస్తుంది.

కాబ‌ట్టి, జుట్టును ఒత్తుగా మార్చుకోవాలని అనుకునేవారు తప్పకుండా ఈ సీరంను తయారు చేసుకుని వాడెందుకు ప్రయత్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube