కన్నప్ప లో మోహన్ బాబు పాత్ర హైలెట్ గా నిలువనుందా..?

సినిమా ఇండస్ట్రీలో మంచు విష్ణు( Manchu Vishnu ) వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికి ఆయనకు ఒక్కటి కూడా సక్సెస్ అయితే రావడం లేదు.కన్నప్ప( Kannappa ) సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు.

 Will Mohan Babu Role Be The Highlight In Kannappa Details, Mohan Babu, Kannappa,-TeluguStop.com

అయితే ఈ సినిమాలో మోహన్ బాబు( Mohan Babu ) పోషించే పాత్ర కూడా చాలా కీలకంగా మారబోతుందట.అందుకోసమే ఆయనను కావాలనే క్యారెక్టర్ వేయించినట్టుగా తెలుస్తోంది.

ఇక తన పాత్రకి ప్రభాస్ పాత్రకి మధ్య ఒక కలయిక అయితే ఉంటుందట.మరి ఆ కలయిక ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అని సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

 Will Mohan Babu Role Be The Highlight In Kannappa Details, Mohan Babu, Kannappa,-TeluguStop.com

మరి ఇప్పటివరకు పాత్ర హైలెట్ గా నిలుస్తుందని అందరూ చెబుతున్నప్పటికి ఈ సినిమాలో ఆయన చేసిన పాత్ర ఎలాంటి పాత్ర ఎంతసేపు డ్యూరేషన్ ఉంటుంది.

Telugu Kannappa, Manchu Vishnu, Mohan Babu, Mohanbabu, Mohan Babu Role, Pan Indi

అనేదానిమీదనే సర్వత్రా ఆసక్తి ఆయితే నెలకొంది.మరి మోహన్ బాబు పాత్ర కూడా ఈ సినిమాకు చాల హైలెట్ కి నిలువబోతుందట.విష్ణు సైతం తన ప్రాణాలకు తెగించి ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ ను కూడా చేసినట్టుగా తెలుస్తోంది.

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.ఇప్పటికే మంచు విష్ణు లాంటి స్టార్ హీరో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు.

Telugu Kannappa, Manchu Vishnu, Mohan Babu, Mohanbabu, Mohan Babu Role, Pan Indi

మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయం ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటాడు అనేది కూడా చాలా కీలకంగా మారబోతుంది.ఈ సినిమాతో మంచు విష్ణుకి కనుక సక్సెస్ రాకపోతే మాత్రం ఆయన కెరియర్ అనేది డైలామాలో పడిపోయే పరిస్థితి అయితే ఏర్పడవచ్చు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube