కన్నప్ప లో మోహన్ బాబు పాత్ర హైలెట్ గా నిలువనుందా..?

కన్నప్ప లో మోహన్ బాబు పాత్ర హైలెట్ గా నిలువనుందా?

సినిమా ఇండస్ట్రీలో మంచు విష్ణు( Manchu Vishnu ) వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికి ఆయనకు ఒక్కటి కూడా సక్సెస్ అయితే రావడం లేదు.

కన్నప్ప లో మోహన్ బాబు పాత్ర హైలెట్ గా నిలువనుందా?

కన్నప్ప( Kannappa ) సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు.అయితే ఈ సినిమాలో మోహన్ బాబు( Mohan Babu ) పోషించే పాత్ర కూడా చాలా కీలకంగా మారబోతుందట.

కన్నప్ప లో మోహన్ బాబు పాత్ర హైలెట్ గా నిలువనుందా?

అందుకోసమే ఆయనను కావాలనే క్యారెక్టర్ వేయించినట్టుగా తెలుస్తోంది.ఇక తన పాత్రకి ప్రభాస్ పాత్రకి మధ్య ఒక కలయిక అయితే ఉంటుందట.

మరి ఆ కలయిక ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అని సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

మరి ఇప్పటివరకు పాత్ర హైలెట్ గా నిలుస్తుందని అందరూ చెబుతున్నప్పటికి ఈ సినిమాలో ఆయన చేసిన పాత్ర ఎలాంటి పాత్ర ఎంతసేపు డ్యూరేషన్ ఉంటుంది.

"""/" / అనేదానిమీదనే సర్వత్రా ఆసక్తి ఆయితే నెలకొంది.మరి మోహన్ బాబు పాత్ర కూడా ఈ సినిమాకు చాల హైలెట్ కి నిలువబోతుందట.

విష్ణు సైతం తన ప్రాణాలకు తెగించి ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ ను కూడా చేసినట్టుగా తెలుస్తోంది.

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

ఇప్పటికే మంచు విష్ణు లాంటి స్టార్ హీరో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు.

"""/" / మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయం ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటాడు అనేది కూడా చాలా కీలకంగా మారబోతుంది.

ఈ సినిమాతో మంచు విష్ణుకి కనుక సక్సెస్ రాకపోతే మాత్రం ఆయన కెరియర్ అనేది డైలామాలో పడిపోయే పరిస్థితి అయితే ఏర్పడవచ్చు.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది.

విదేశీ విద్యార్థుల ఏరివేతే లక్ష్యం .. ఏఐని రంగంలోకి దించిన అమెరికా

విదేశీ విద్యార్థుల ఏరివేతే లక్ష్యం .. ఏఐని రంగంలోకి దించిన అమెరికా