సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.ఇక అందులో భాగంగానే పాన్ ఇండియా బాటపడుతూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇక నాని( Nani ) లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాతో( Paradise Movie ) తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు.ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఓకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.

శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా మీద చాలా ఊహగానలైతే ఉన్నాయి.ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ని రీసెంట్ గా రిలీజ్ చేసినప్పటికి గ్లింప్స్ కి చాలా మంచి గుర్తింపురావడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తుంది… ప్రస్తుతం సినిమా హీరోగా చేయడమే కాకుండా నిర్మాత గా కూడా వ్యవహరిస్తున్నాడు.ఇక ఆయన ప్రొడక్షన్ హౌస్ లో వచ్చిన వరుస సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి.ఇక ఇప్పుడు మరొక కొత్త సినిమాని స్టార్ట్ చేయబోతున్నాట్టుగా తెలుస్తోంది.ఇక రీసెంట్ గా కోర్టు సినిమాతో( Court Movie ) సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ఒక లవ్ స్టోరీని తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించినప్పటికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక సినిమాలను ప్రోడక్షన్ చేయడమే కాకుండా ఆ సినిమాతో భారీ విజయాన్ని కూడా అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక ప్రస్తుతం నాని ని చూస్తున్న యంగ్ హీరోలందరు కుళ్ళు కుంటున్నారు.హీరోగా సక్సెస్ లను అందుకుంటునే ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అవుతున్నడంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…
.