తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 22, బుధవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.22

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 22 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.23

రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు

అమృత ఘడియలు: ఉ.9.00 ల11.00 మ2.00 ల 7.00

దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48

ఈరోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.మీ ఇంట్లో పండగ వాతావరణం ఉత్సాహ పరుస్తుంది.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు చేస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఏదైనా పని మొదలు పెడితే మీకు అనుకూలంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.మీ జీవిత భాగస్వామితో కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్లతగిన జాగ్రత్తలు తీసుకోవాలి.మీ కుటుంబ సభ్యులతో స్థల నిర్ణయాలు తీసుకోవాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు ఎంతో అవసరం.

సింహం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులు కలవడం వల్ల కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన పనిలేదు.ఇతరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.మీ చిన్ననాటి స్నేహితులు కలవడం వల్ల కాస్త సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సమయాన్ని వృధా చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా పాత స్నేహితులు కలుస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.మీకు ధనం వల్ల కొన్ని నష్టాలు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకుదిగకండి.

మీ ఇంటికి వచ్చిన అతిధి వల్ల నిరాశ చెందుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడుచాలా జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ప్రాణాలు చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube